Gold Rate Today
-
#Andhra Pradesh
Gold Price Today : పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు అలర్ట్. బంగారం ధరలు కొద్ది రోజులుగా పెద్దగా పెరగట్లేదు తగ్గట్లేదన్న సంగతి తెలిసిందే. ఒడుదొడుకుల్లో ట్రేడవుతూ స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అయితే ఇవాళ మాత్రం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా మాత్రం పెరగడం గమనార్హం. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్లు ఎక్కడ ఎలా ఉన్నాయనేది చూద్దాం.
Published Date - 09:03 AM, Tue - 31 December 24 -
#Speed News
Gold Rate Today : స్వల్పంగా తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి ధరలు..
Gold Rate Today :బంగారం ధరలు పడిపోతూనే వస్తున్నాయి. పసిడి రేటు మరింత దిగి వచ్చింది. గోల్డ్ ప్రియులకు ఇది ఊరట కలిగించే అంశం.
Published Date - 10:43 AM, Sun - 1 December 24 -
#Andhra Pradesh
Gold Price Today : ప్రియులకు షాక్ బంగారం, వెండి ధరల పెరుగుదల.!
Gold Price Today : గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరగడంతో వినియోగదారులకు నిరాశ కలిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బలమైన ట్రెండ్, దేశీయంగా నగల వ్యాపారుల డిమాండ్ కారణంగా బులియన్ మార్కెట్‌లో మళ్లీ ఉత్సాహం నెలకొంది.
Published Date - 11:01 AM, Thu - 28 November 24 -
#Business
Gold Price : ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..!
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 78, 110కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 71, 160కి చేరుకుంది.
Published Date - 10:40 AM, Fri - 22 November 24 -
#India
Gold Rates Hikes: దీపావళికి ముందే బంగారం పరుగులు.. రూ. 80 వేలకు చేరువ
Gold Rates Hikes: దీపావళి పండుగ సమీపంలో, బంగారం ధరలు అప్రతిహతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పుత్తడి డిమాండ్ పెరుగుతున్నందువల్ల, దేశీయంగా కూడా ధరలు దూసుకెళ్తున్నాయి. నిన్న, స్వచ్ఛమైన బంగారం ధర ఢిల్లీలో రూ. 79,900గా నమోదైంది, ఇది రికార్డు స్థాయికి చేరువైంది. గురువారంతో పోలిస్తే, 10 గ్రాముల బంగారంపై ధర రూ. 550 పెరిగింది. ఫ్యూచర్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు కొనసాగుతున్నాయి. డిసెంబర్ డెలివరీకి 10 గ్రాముల ధర రూ. 77,620 వద్ద ఉంది. మల్టీ […]
Published Date - 02:09 PM, Sat - 19 October 24 -
#Speed News
Gold Rate Today: రికార్డు స్థాయిలో బంగారం ధర.. ఎంత ఉందో తెలుసా..?
బంగారం ధరల్లో (Gold Rate Today) పెరుగుతున్న ట్రెండ్ ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన వెంటనే బంగారం ధరలో విపరీతమైన ర్యాలీ నమోదవుతోంది.
Published Date - 11:11 AM, Wed - 3 April 24 -
#Speed News
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
బంగారం కొనేవాళ్లకు గుడ్ న్యూస్. స్వల్పంగా ధరలు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో జూన్ 28న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,350 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,180లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధరపై ఎలాంటి మార్పు లేకపోగా.. 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై రూ. 100 తగ్గింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,500 ఉండగా.. 24 […]
Published Date - 01:04 PM, Wed - 28 June 23 -
#Speed News
Gold: భారీగా పడిపోయిన బంగారం ధర..!!
పసిడి ధర పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది ఊరటనిచ్చే వార్త.
Published Date - 07:36 AM, Wed - 28 September 22