Gold Market Trends
-
#Telangana
Gold Price Today : స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు..!
Gold Price Today : పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. క్రితం రోజు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ అదే రేటు వద్ద కొనసాగుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. ఆ ప్రభావం దేశీయంగా కనబడవచ్చు. అందుకే మళ్లీ ధరలు పెరగకముందే కొనడం మంచిది. మరి జనవరి 22వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Date : 22-01-2025 - 9:10 IST -
#Andhra Pradesh
Gold Price Today : మగువలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today : బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. రేట్లు వరుసగా దిగొస్తున్నాయి. దేశీయంగా వరుసగా మూడో రోజు తగ్గగా.. ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం వరుసగా తగ్గి ఒక్కసారిగా పుంజుకున్నాయి. ప్రస్తుతం దేశీయంగా, అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
Date : 21-12-2024 - 10:14 IST -
#Andhra Pradesh
Gold Price Today : పసిడి ప్రియులకు మంచి అవకాశం.. తగ్గిన బంగారం ధరలు..!
Gold Price Today: పెట్టుబడి పెట్టాలన్నా ఇది ఉత్తమ సాధనం. గోల్డ్‌తో పాటు సిల్వర్‌కు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే.. వీటి ధరల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఇవాళ బంగారం, వెండి ధరలు మళ్లీ దిగొచ్చాయి.
Date : 03-12-2024 - 10:03 IST