Goat Cries
-
#Off Beat
Goat Video : యజమానిని కౌగిలించుకుని వెక్కివెక్కి ఏడ్చిన మేక!!
ఎమోషన్స్ మనుషులకే కాదు.. జంతువులకూ ఉంటాయి!! పెంపుడు జంతువులకు మనుషులతో ఎంతటి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందో మనకు బాగా తెలుసు!! తాజాగా ఇందుకు అద్దం పట్టే ఒక ఘటన ఇటీవల చోటుచేసుకుంది. బక్రీద్ సందర్భంగా తనను అమ్మడానికి మార్కెట్ కు తెచ్చిన యజమానిని ఒక మేక హత్తుకుని మనిషిలా వెక్కి వెక్కి ఏడ్చింది.యజమాని భుజంపై తల పెట్టి.. కన్నీరు పెట్టింది. అక్కడున్న వాళ్లందరికీ మేక ఏడుపు వినిపించింది.యజమాని పై ఆ మేకకు ఉన్న అనుబంధం ఎంత అపురూపం […]
Published Date - 07:30 PM, Wed - 20 July 22