Go First Flights Cancellation
-
#Speed News
Go First: జూలై 6 వరకు గో ఫస్ట్ విమాన సర్వీసులు రద్దు..!
ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశీయ ఎయిర్‌లైన్స్ గో ఫస్ట్ (Go First) జూలై 6, 2023 వరకు తన విమానాలను రద్దు చేసింది.
Date : 30-06-2023 - 7:08 IST