Global Average
-
#Trending
China Temperature: చైనాలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం!!
చైనాలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత వేడి చుట్టుముడుతోంది. సముద్ర నీటిమట్టాలు పెరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత 70 ఏళ్లలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగాయి. 1951 సంవత్సరం తర్వాత.. ప్రతి పదేళ్లకు ఒకసారి 0.26 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత చైనాలో పెరిగింది. ఇదే వ్యవధిలో మొత్తం ప్రపంచ దేశాల్లో సగటున 0.15 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత మాత్రమే పెరిగింది. రానున్న రోజుల్లోనూ […]
Date : 08-08-2022 - 9:30 IST