Gas Flame
-
#Health
Health tips : రోటిని నేరుగా మంటపై కలిస్తే ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు!
రోటీ లేదా చపాతీ (Health tips)భారతీయుల ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. దాదాపు ప్రతిఒక్కరూ ఖచ్చితంగా తింటారు. రోటీని తయారు చేయడం కూడా సులభమే. ఒక్కప్పుడు పట్టణాలు, నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో రోటీలు ఎక్కువ చేసేవారు. ఇఫ్పుడు పట్టణాల్లో కూడా రోటీలు ఇష్టంతో తింటున్నారు. అయితే ఈ రోటీలను సాధారణంగా కట్టెల పొయ్యిలమీద చేస్తుంటారు. పట్టణాల్లో అయితే గ్యాస్ స్టౌల మీద చేస్తుంటారు.కొంతమంది నేరుగా స్టవ్ మంటపై పటకారు సహాయంతో కాల్చుతుంటారు. గ్యాస్ పై నేరుగా […]
Date : 31-03-2023 - 6:15 IST