Gansu
-
#World
China Earthquake: 116కి చేరిన మృతుల సంఖ్య
చైనాలోని గన్సు మరియు కింగ్‌హై ప్రావిన్సులలో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 116కి చేరుకుంది. భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. సోమవారం రాత్రి అక్కడ భూకంపం వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా ధృవీకరించింది
Date : 19-12-2023 - 1:53 IST -
#Speed News
China Earthquake : చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి
China Earthquake : చైనాలో సోమవారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది.
Date : 19-12-2023 - 7:02 IST