Gangula Bhanumathi
-
#Andhra Pradesh
Raptadu : రాప్తాడు వైసీపీ నుంచి తోపుదుర్తి ఔట్.. పరిటాల ఫ్యామిలీని ఢీకొట్టేదెవరు..?
రాప్తాడు నియోజకవర్గం.. పరిటాల ఫ్యామిలికి కంచుకోట. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అంతకముందు పెనుకొండ నియోజకవర్గంలో పరిటా రవీంద్ర పోటీ చేసి గెలుస్తూ వచ్చారు. జిల్లాలో తన హవాని కొనసాగించిన పరిటాల రవీంద్ర దుండగుల కాల్పుల్లో 2005లో మరణించారు. పరిటాల రవి మరణానంతరం ఆయన భార్య సునీత రాజకీయాల్లోకి వచ్చారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి రాప్తాడు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. పరిటాల కుటుంబానికి ప్రత్యర్థిగా రాప్తాడులో […]
Published Date - 08:37 AM, Sat - 30 December 23