HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Ganesh-immersion News

Ganesh Immersion

  • Dead

    #Speed News

    Ganesh Visarjan 2025: హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం వేళ విషాదం… ఇద్దరు మహిళల మృతి

    Ganesh Visarjan 2025: హైదరాబాద్ నగరంలో గణేశ్ నిమజ్జనోత్సవాలు ఈసారి విషాద ఛాయలు మిగిల్చాయి. ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు ప్రజలను షాక్‌కు గురి చేశాయి.

    Date : 07-09-2025 - 5:07 IST
  • Cm Revanth Reddy

    #Speed News

    CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    CM Revanth Reddy: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్‌కు ఆకస్మికంగా వచ్చారు.

    Date : 06-09-2025 - 4:06 IST
  • Khairatabad ganesh: Sri Vishwashanti Mahashakti Ganapati who has entered the lap of Ganga

    #Speed News

    Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    భారీ భద్రత నడుమ, ఉత్సవసమితి సభ్యుల ప్రత్యేక పూజల అనంతరం, 70 టన్నుల ఈ బడా గణేశుడిని క్రేన్ ద్వారా హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేశారు. ప్రతీ అడుగులోనూ "గణపతి బప్ప మోరియా" నినాదాలు మారుమోగాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు గణనాథుని దర్శించుకునేందుకు ఎగబడ్డారు.

    Date : 06-09-2025 - 2:03 IST
  • Balapur Ganesh

    #Telangana

    Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    Ganesh Visarjan : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన ఉత్సవాలకు ప్రత్యేకతను చాటే బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర శనివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది ఆసక్తిగా ఎదురుచూసే బాలాపూర్‌ లడ్డూ వేలంపాట ముగిసిన వెంటనే గణేశుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లే శోభాయాత్రను ప్రారంభించారు.

    Date : 06-09-2025 - 12:28 IST
  • Ganesh Nimajjanam Tank Bund

    #Devotional

    Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

    Ganesh Immersion : హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం భారీగా జరిగే అవకాశం ఉండటంతో, అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే రక్షించడానికి 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు

    Date : 06-09-2025 - 10:00 IST
  • Hyderabad

    #Telangana

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

    గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, ప్రజలు నిబంధనలను పాటించాలని, అధికారుల సూచనలకు సహకరించాలని కమిషనర్ కర్ణన్ విజ్ఞప్తి చేశారు.

    Date : 05-09-2025 - 5:50 IST
  • High alert in Mumbai.. Security tightened due to warning of terror attacks

    #India

    Ganesh Immersion : ముంబైలో హై అలర్ట్.. ఉగ్రదాడుల హెచ్చరికతో భద్రత కట్టుదిట్టం

    ట్రాఫిక్ పోలీసుల అధికారిక వాట్సాప్ నంబర్‌కు వచ్చిన ఈ మెసేజ్‌లో, నగరంలో 34 వాహనాల్లో మానవ బాంబులను అమర్చామని, వాటి ద్వారా 400 కేజీల ఆర్డీఎక్స్ పేల్చేలా ప్రణాళిక తయారు చేసినట్టు ఉగ్రవాదులు పేర్కొన్నారు.

    Date : 05-09-2025 - 4:33 IST
  • Ganesh Nimajjanam Tank Bund

    #Speed News

    Ganesh Immersion : హుస్సేన్‌సాగర్‌ వద్ద కోలాహలం

    Ganesh Immersion : హుస్సేన్‌సాగర్‌ వద్ద నిమజ్జనాల కోసం 20 క్రేన్లను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు

    Date : 04-09-2025 - 3:53 IST
  • Ready for Ganesh immersion.. CP CV Anand key comments on the arrangements

    #Speed News

    Hyderabad : గణేష్ నిమజ్జనానికి సిద్ధం.. ఏర్పాట్లపై సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

    అయితే కొన్ని చోట్ల మూడో రోజే గణేశుడి విగ్రహాలను నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం కూడా గత ఏడాది మాదిరిగానే నిమజ్జన కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

    Date : 28-08-2025 - 2:56 IST
  • Hyderabad

    #Telangana

    Hyderabad: ఓల్డ్ సిటీ హిందువులదే: కేంద్ర మంత్రి బండి

    Hyderabad: హిందువులు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మేమంతా మీకు అండగా నిలుస్తున్నాం. పాతబస్తీ నుంచి వెళ్లిన వారు తిరిగి రావాలని, ఆస్తులు కొనుగోలు చేసి ఇక్కడ సంతోషంగా జీవించాలని చెప్పారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధతను తెలిపారు

    Date : 17-09-2024 - 8:44 IST
  • Cm Revanth Ganesh Immersion

    #Telangana

    Ganesh Immersion Ceremony : గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొన్నసీఎం రేవంత్

    Ganesh Immersion Ceremony : ఖైరతాబాద్ శోభాయాత్రలో రాష్ట్ర సీఎం పాల్గొనడం ఇదే తొలిసారి. మరోవైపు రేవంత్ పాల్గొంటున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.

    Date : 17-09-2024 - 12:03 IST
  • Wine shops will be closed in Hyderabad tomorrow... Implementation of section 144

    #Telangana

    Hyderabad: రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో వైన్స్ బంద్.. సీపీ ఆనంద్ ఉత్తర్వులు

    Wine shops bandh for two days in Hyderabad : వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఈ నెల 17, 18 తేదీల్లో మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీచేశారు.

    Date : 16-09-2024 - 8:22 IST
  • Ganesh Immersion

    #Speed News

    Ganesh Immersion : ఈ నెల 17వ తేదీన స్కూళ్లకు సెలవు..

    Ganesh Immersion : ముఖ్యంగా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అన్ని విగ్రహాల నిమజ్జనాల్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి ఎక్కువ మంది వీక్షిస్తారు. హైదరాబాద్ పోలీసులు నిమజ్జనానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు, మొత్తం 18 వేల మంది పోలీసులతో నిమజ్జన విధులు నిర్వహించనున్నారు.

    Date : 14-09-2024 - 11:16 IST
  • Wine Shop

    #Speed News

    Wine Shop Close : మందుబాబులకు అలర్ట్‌.. ఈ తేదీల్లో వైన్‌షాపులు బంద్‌

    Wine Shop Close : గణేష్‌ విగ్రహాల నిమజ్జనం దృష్ట్యా వైన్‌, టాడీ, బార్‌ షాపులన్నీ మూసివేయాలని నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

    Date : 13-09-2024 - 12:17 IST
  • Ganesh Immersion (1)

    #Telangana

    Ganesh Immersion : గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..!

    Ganesh Immersion : సెప్టెంబర్ 10 నుంచి 16వ తేదీ మధ్య జరిగే గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపుల దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

    Date : 10-09-2024 - 7:35 IST
  • 1 2 →

Trending News

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

Latest News

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • 11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • ఢిల్లీలో ఈ స‌ర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్‌!

  • 2026 నూతన సంవత్సర లో ఇలా దైవ మంత్రాలతో కలిపి చెప్పేయండి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd