Free Tool
-
#Technology
Malware In Phone : గవర్నమెంట్ ఫ్రీ టూల్.. ఇక మీ ఫోన్ లోని వైరస్ లు ఖతం
మీకు ఫోన్ ఉందా .. జర భద్రం.. ఏది పడితే ఆ యాప్ ను ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవద్దు.. అలా చేస్తే మీకు తెలియకుండానే .. మీ ఫోన్ లోని ముఖ్య సమాచారం పోయే ముప్పు ఉంటుంది..ఈ తరుణంలో మన ఫోన్లలో మనకు తెలియకుండానే దాగి ఉన్న ప్రమాదకర మాల్ వేర్లను(Malware In Phone) వేళ్ళతో సహా పెకిలించే రిమూవల్ టూల్స్ ను కేంద్ర సర్కారు అందిస్తోంది..
Date : 10-06-2023 - 7:08 IST