Fourth Phase Of Polling
-
#India
UP Assembly Election 2022: యూపీలో నాలుగో దశ పోలింగ్ ప్రారంభం.. ఆ నియోజకవర్గం పైనే అందరి దృష్టి..!
ఉత్తర్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నేపధ్యంలో ఈరోజు అక్కడ నాలుగో దశ పోలింగ్ ప్రారంభమయింది. ఈ క్రమంలో నేడు మొత్తం 59 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని 9 జిల్లాలైన లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్, పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, జిల్లాల్లోని 59 నియోజకవర్గాల్లో ఈ నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నాలుగో దశలో మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఈ దశలో […]
Published Date - 10:03 AM, Wed - 23 February 22