Formula E Racing
-
#Telangana
Formula E Racing : దమ్ముంటే చర్చ పెట్టు ..కేటీఆర్ సవాల్
KTR Challenge to CM Revanth : ఫార్ములా ఈ రేస్ ఒప్పందం గురించి అనేక ఆరోపణలు చేస్తున్న మీ ప్రభుత్వం అసలు నిజాలు ప్రజల ముందుంచడానికి సిద్ధంగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు
Date : 18-12-2024 - 6:36 IST -
#Telangana
Formula E Racing : ఫార్ములా-ఈ రేసింగ్ అక్రమాలపై ఏసీబీ విచారణ.. త్వరలో కీలక పరిణామాలు
2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్(Formula E Racing) చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ల పోటీ జరిగింది.
Date : 06-11-2024 - 4:03 IST -
#Speed News
Formula E Race : ‘ఫార్ములా-ఈ’ కార్ల రేస్ రద్దు.. తెలంగాణ సర్కారు నిరాసక్తి
Formula E Race : ఫిబ్రవరి 10న హైదరాబాద్ వేదికగా జరగాల్సి ఉన్న ఫార్ములా-ఈ కార్ల రేస్ రద్దయింది.
Date : 06-01-2024 - 11:18 IST -
#Telangana
E-Racing: ఈ-రేసింగ్ ట్రాక్ మీదకు వాహనాలు.. ఒక్కసారిగా షాక్!
అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ-రేసింగ్ కు భాగ్యనగరం వేదికగా మారింది. గతంలో కూడా హైదరాబాద్ వేదికగా ఈ-రేసింగ్ జరగగా..
Date : 10-02-2023 - 8:15 IST -
#Telangana
Formula E Racing: ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసుకు అంతా రెడీ!
ఫార్ములా E ప్రపంచ ఛాంపియన్‌షిప్ రేసు (Formula E Racing) కోసం హైదరాబాద్ ముస్తాబవుతోంది.
Date : 09-02-2023 - 12:00 IST -
#Telangana
Mahesh Thanks KTR: హైదరాబాద్ లో బిగ్ ఈవెంట్.. కేటీఆర్ కు మహేశ్ బాబు థ్యాంక్స్!
మహేశ్ బాబు (Mahesh Babu) తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ (KTR) కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
Date : 25-01-2023 - 12:41 IST -
#Speed News
Hyderabad Formula Racing: హైదరాబాద్‌లో ఫార్ములా రేసింగ్ రయ్ రయ్!
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్‌లో భాగంగా ఫార్ములా కార్లు వాయువేగంతో దూసుకెళ్లాయి.
Date : 19-11-2022 - 5:04 IST -
#Telangana
NTR Marg: ఫార్ములా వన్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్. వివాదాస్పదమవుతున్న నిర్ణయం
ఫార్ములా వన్ రేస్ కోసం ఎన్టీఆర్ మార్గ్‌ను బంద్ చేయడంనూ వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడున్న చెట్లను తొలగించడంపై పలు స్వచ్ఛంద సంస్ధలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Date : 11-11-2022 - 11:47 IST -
#Sports
Hyderabad : `ఫార్ములా ఈ ట్రాక్ `కు సిద్దమవుతోన్న హైదరాబాద్
ఫార్ములా ఈ ట్రాక్ ను నిర్వహించడం ద్వారా ప్రపంచానికి హైదరాబాద్ సత్తాను చాటాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
Date : 09-07-2022 - 2:00 IST