HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Vehicles On The E Racing Track A Shock

E-Racing: ఈ-రేసింగ్ ట్రాక్ మీదకు వాహనాలు.. ఒక్కసారిగా షాక్!

అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ-రేసింగ్ కు భాగ్యనగరం వేదికగా మారింది. గతంలో కూడా హైదరాబాద్ వేదికగా ఈ-రేసింగ్ జరగగా..

  • Author : Anshu Date : 10-02-2023 - 8:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
E Racing
E Racing

E-Racing: అంతర్జాతీయంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఈ-రేసింగ్ కు భాగ్యనగరం వేదికగా మారింది. గతంలో కూడా హైదరాబాద్ వేదికగా ఈ-రేసింగ్ జరగగా.. తాజాగా మరోసారి హైదరాబాద్ రోడ్ల మీద రేస్ కార్లు జర్రుమంటూ దూసుకెళుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుకోని ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇలాంటి ఘటనను గతంలో ఎప్పుడూ చూడని ఈ-రేసింగ్ నిర్వాహకులు ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు.

హైదరాబాద్ లో జరుగుతున్న ఈ-రేసింగ్ ట్రాక్ మీద ఒక్కసారిగా ప్రైవేట్ వాహనాలు చొచ్చుకువచ్చాయి. దీంతో ఈ-రేసింగ్ నిర్వాహకులు షాక్ అయ్యారు. కార్ రేసింగ్ కోసం అని సిద్ధం చేసిన ట్రాక్ మీదకు ప్రైవేట్ వాహనాలు దూసుకురావడంతో.. ఒక్కసారిగా విచిత్ర పరిస్థితి నెలకొంది. కార్ల రేసింగ్ కోసం అని సిద్ధం చేసిన రోడ్ల మీదకు సాధారణ వాహనాలు రాడంతో నిర్వాహకులు కాసేపు ఖంగారుపడ్డారు.

ఈ-రేసింగ్ ట్రాక్ మీదకు వచ్చిన ప్రైవేట్ వాహనాల వల్ల రేస్ ను నిర్వాహకులు ఆసల్యంగా ప్రారంభించారు. అయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ చుట్టుపక్కల భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కున్న వాహనదారులు ఒక్కసారిగా కోపం ఆపుకోలేక ఈ-రేసింగ్ కు సిద్ధం చేసిన రోడ్డు మీదకు వచ్చేశారు. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు, మరోపక్క ఈ-ఫార్ములా రేసుతో హైదరాబాద్ వాహనదారులకు ట్రాఫిక్ కష్టాల వల్ల ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

రేస్ కారణంగా తెలుగుతల్లి ఫ్లైఓవర్, లక్డీకాపూల్, అసెంబ్లీ, ఖైరతాబాద్ లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు ఉండటంతో.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల వల్ల ఇప్పటికే ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్న తమకు.. రేస్ వల్ల మరింత ఇబ్బంది కలుగతోందని హైదరాబాద్ వాహనదారులు అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో రేస్ అవసరమా అని వాహనదారులు మండిపడుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Formula E racing
  • hyderabad

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd