For Sankranti
-
#Cinema
Shatamanam Bhavati: సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తోంది
Shatamanam Bhavati: బ్లాక్ బస్టర్ శతమానం భవతి మూవీకి నిన్నటితో ఏడు సంవత్సరాలైంది. సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, మరియు ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు, 1 జాతీయ అవార్డు, 6 నంది అవార్డులను అందుకున్నారు. ఈ పవిత్రమైన సంక్రాంతి రోజున, నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సినీ ఔత్సాహికుల కోసం ఒక ఉత్తేజకరమైన ప్రకటనను విడుదల చేసింది. ఇది ఇప్పుడు అధికారికం – […]
Date : 15-01-2024 - 12:46 IST -
#Speed News
Medchal: మేడ్చల్ లో విషాదం, గాలిపటం ఎగురవేస్తూ యువకుడు మృతి
Medchal: హైదరాబాద్ శివారులోని మేడ్చల్ లో దారుణం జరిగింది. గాలిపటం ఎగురవేస్తూ యువకుడు చనిపోయాడు. మృతిచెందిన యువకుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ASI గా విధులు నిర్వహిస్తున్న రాజ శేఖర్ కుమారుడు. గాలిపటం ఎగురవేస్తూ , ప్రమాదవ శాత్తు భవనం పైనుండి పడిచనిపోయాడు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది. పండుగ రోజు కుమారుడు మృతి చెందడంతో కుటుంబం శోక సముద్రం లో మునిగిపోయింది. సహచర ఉద్యోగి ఇంట్లో […]
Date : 14-01-2024 - 6:02 IST -
#Telangana
KCR-KTR: తెలంగాణ ప్రజలు సిరి సంపదలతో వర్ధిల్లాలి: కేసీఆర్, కేటీఆర్
KTR: భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా తెలుగు ప్రజలందరికీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో వర్ధిల్లాలని కేటీఆర్ కోరుకున్నారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఈ పండగలను జరుపుకోవాలన్నారు. ఈ పండగ సందర్భంగా పతంగులు ఎగరేసే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖరరావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుడి […]
Date : 13-01-2024 - 9:21 IST -
#Speed News
Kotabommali: ఓటీటీలోకి కోటబొమ్మాళి సినిమా.. ఎప్పుడంటే
Kotabommali: పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కోటబొమ్మాళి PS నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. ఇక థియేటర్లలో కంటే ఈ తరహా సినిమాలకే OTT లో క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో OTT విడుదలకు సిద్ధమైంది. కోటబొమ్మాళి PS OTT విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆహా వీడియో ద్వారా సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. లింగిడి పాట సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాకు […]
Date : 01-01-2024 - 5:27 IST -
#Cinema
RRR Update: ఆర్ఆర్ఆర్ క్రేజీ అప్‌డేట్.. పండుగ జోష్ నింపేలా!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే.
Date : 14-01-2022 - 3:06 IST -
#Andhra Pradesh
Private buses: ప్రైవేట్ ట్రావెల్స్ ‘‘సంక్రాంతి’’ దోపిడీ.. మూడు రెట్లు అధిక చార్జీలు!
పండుగల సీజన్ వచ్చిందంటే చాలు ప్రవేట్ ట్రావెల్స్ యాజమానులు బస్సల్లో ఛార్జీలు పెంచేస్తున్నారు. ప్రవేట్ ట్రావెల్స్ పై ఎలాంటి నియంత్రణ యంత్రాంగం లేకపోవడంతో ఆపరేటర్లు సాధారణ ఛార్జీల కంటే 2-3 రెట్లు అధికంగా ఛార్జీలు వసూళ్లు చేస్తున్నారు.
Date : 11-01-2022 - 10:57 IST