Flood Alert
-
#India
Sutlej River : మరోసారి భారత్ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక
భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.
Published Date - 11:52 AM, Wed - 3 September 25 -
#Telangana
Heavy rains : భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
నదీ తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని బెదిరించారు. ప్రస్తుతానికి గోదావరిలో ప్రవహిస్తున్న వరద నీటి పరిమాణం సుమారు 9,40,345 క్యూసెక్కులు అని అధికారులు వెల్లడించారు. ఈ భారీ వరద ప్రవాహం కారణంగా భద్రాచలం నదీ తీరంలోని స్నానఘట్టాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి,
Published Date - 11:09 AM, Wed - 20 August 25 -
#Andhra Pradesh
AP Rains : భారీ వర్షాలు.. వరద భయం మధ్య ఏపీ ప్రభుత్వ హెచ్చరికలు
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.
Published Date - 01:48 PM, Mon - 18 August 25 -
#Andhra Pradesh
CM Chandrababu : పులివెందులలో అరాచకాలు జరగలేదనే అసహనంలో జగన్ : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా సీఎంఆర్‌ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలువురికి సాయం అందించారు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంనుంచి ఇప్పటివరకు పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరగడం లేదు.
Published Date - 06:02 PM, Wed - 13 August 25 -
#Speed News
Hyd Rains : హైదరాబాద్‌లో మళ్లీ మొదలైన వర్షం.. ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్
Hyd Rains : హైదరాబాద్‌లో గత కొన్ని గంటల నుంచి భారీ స్థాయిలో వర్షం కురుస్తోంది. నగరంలోని పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, ట్యాంక్ బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సహా అన్ని ప్రధాన ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Published Date - 01:35 PM, Wed - 13 August 25 -
#Andhra Pradesh
Godavari Flow : ధవళేశ్వరం బ్యారేజీ గేట్లన్నీ ఎత్తివేత.. లంక గ్రామాలు నీట మునక
Godavari Flow : తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది.
Published Date - 05:12 PM, Fri - 11 July 25