First Batch 15 Telangana Students
-
#Speed News
Telangana: ఉక్రెయిన్ నుండి హైదరాబాద్‌కు చేరుకున్న.. 15 మంది తెలంగాణ విద్యార్ధులు..!
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు క్రమంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఈక్రమంలో 218 మందితో బుకారెస్ట్ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ఇండియాకు చేరుకుంది. ఉక్రయిన్ నుండి స్వదేశానికి వచ్చిన ఈ తొలిబ్యాచ్‌లో 15 మంది తెలంగాణ విద్యార్ధులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈరోజు ముంబై నుండి హైదరాబాద్‌కు చేరుకున్న విద్యార్ధులను, వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యలు రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్ చేసుకున్నారు. ఇక హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉక్రెయిన్ నుంచి వచ్చిన […]
Date : 27-02-2022 - 3:27 IST