Fire At Blind School
-
#Speed News
Fire at Blind School: పాఠశాలలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
ఉగాండాలోని ఓ అంధుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అంధ విద్యార్థులతో సహా 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఏడు నుంచి పదేళ్ల వయసు పిల్లలేనని.. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని స్థానిక జిల్లా అధికారి తెలిపారు. కుటుంబీకుల సహాయంతో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తామన్నారు. రాజధాని కంపాలాకు తూర్పున 30 కి.మీ దూరంలో ఉన్న ముకోనోలోని సలామా అంధుల పాఠశాలలో అర్థరాత్రి […]
Published Date - 06:58 PM, Tue - 25 October 22