Film Producer KS Rama Rao
-
#Andhra Pradesh
AP : చంద్రబాబు అరెస్టుపై నిర్మాత కేఎస్ రామారావు.. ప్రధాని మోడీకి లేఖ
ఆంధ్రప్రదేశ్‌లో విచ్చలవిడిగా సాగుతున్న రాజకీయ కక్షలు, స్కాములు, అక్రమ కేసులు, అభద్రతాభావం, దిగజారుతున్న శాంతిభద్రతలు.. ఇవన్నీ చూసి రాష్ట్ర ప్రజల తరపున బాధతో.. బాధ్యతతో అడుగుతున్నా. చంద్రబాబును నిరాధార ఆరోపణలతో జైల్లో పెట్టడం చూసి నా హృదయం రగిలిపోయింది
Published Date - 05:16 PM, Sun - 17 September 23