Fiber Rich Seeds
-
#Life Style
Fiber Rich Seeds : ఈ గింజలు అరటీస్పూన్ చాలు..మీ ఎముకలను ఉక్కులా మార్చుతాయి..!!
ఈమధ్య చాలా మంది ఆరోగ్యంపట్ల ఎక్కువ శ్రద్ద వహిస్తున్నారు. ఎందుకంటే వయస్సుతో సంబంధం లేకుండా ఎన్నో వ్యాధులు చుట్టుముడుతున్నాయి. దీనంతటికి కారణం మారుతున్న జీవన విధానమే అన్న ఆలోచన చాలా మందిలో వచ్చింది. అందుకే ఆరోగ్యం పట్ల ఎక్కువ కేర్ తీసుకుంటున్నారు. జంక్ ఫుడ్ కు స్వస్తి పలికి…ఇంటి ఫుడ్ కు ఓటెస్తున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పోషకాలున్నాయా లేదా అనేదానిపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. 1. అవిసెగింజలు ఈ పేరు వినే ఉంటారు. ఈ గింజలు […]
Date : 15-11-2022 - 10:25 IST