Festivals In October 2024
-
#Devotional
Festivals In October: అక్టోబర్‌లో దసరాతోపాటు ఉన్న పండుగల లిస్ట్ ఇదే..!
పంచాంగం ప్రకారం.. శారదీయ నవరాత్రి పండుగ 2024 సంవత్సరంలో అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 12 వరకు జరుపుకుంటారు. దసరా పండుగ శారదీయ నవరాత్రుల చివరి రోజు 12 అక్టోబర్ 2024న జరుపుకుంటారు.
Published Date - 01:42 PM, Fri - 13 September 24