February 15
-
#India
World Hippo Day : ఫిబ్రవరి 15న ప్రపంచ హిప్పో దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..? దాని ప్రాముఖ్యత ఏమిటి.?
World Hippo Day : పర్యావరణ సమతుల్యతకు ప్రతి జీవి యొక్క సహకారం అపారమైనది. అవును, అత్యంత వైవిధ్యమైన ఆవాసాలలో భాగమైన హిప్పోపొటామస్ అంతరించిపోయే ప్రమాదం ఉంది , హిప్పోల పరిరక్షణ, వాటి ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి ప్రపంచ హిప్పో దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి ఈ రోజు వేడుక ఎప్పుడు ప్రారంభమైంది? ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 15-02-2025 - 11:19 IST -
#Telangana
Telangana: ట్రాఫిక్ చలాన్ల తగ్గింపు ఆఫర్ ఈ రాత్రికి ముగుస్తుంది
ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్ ఈరోజు ఫిబ్రవరి 15 రాత్రి 11:59 గంటలకు ముగియనుంది. ట్రాఫిక్ చలాన్‌లపై డిస్కౌంట్‌కు చివరి తేదీని మొదట జనవరి 10గా నిర్ణయించారు
Date : 15-02-2024 - 4:12 IST -
#Sports
IND vs ENG: టెస్ట్ సిరీస్ మధ్యలోనే దుబాయ్ వెళ్తున్న ఇంగ్లాండ్ .. ఎందుకు?
తొలి టెస్ట్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది రోహిత్ సేన. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియా సమిష్టిగా రాణించింది. ఫలితంగా 106 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ ను సమం చేసింది.కాగా గుజరాత్ వేదికగా మూడో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15న ప్రారంభమవుతుంది
Date : 06-02-2024 - 6:26 IST -
#India
Maharashtra: ఎన్సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు గడుపు పొడిగింపు
మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్‌సిపి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ శరద్‌పవార్ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌లపై నిర్ణయం తీసుకునేందుకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌కు సుప్రీంకోర్టు గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది.
Date : 29-01-2024 - 2:01 IST -
#India
CBSE: సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ప్రారంభం..!
దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ (CBSE) 10వ, 12వ తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షలకు ఇక రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. CBSE 10వ తరగతి మరియు 12వ తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Date : 12-02-2023 - 11:02 IST