Farmers Issues
-
#Andhra Pradesh
AP : రైతుల సంక్షేమమే లక్ష్యంగా వైసీపీ ‘అన్నదాత పోరు’ ..రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలు
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, ఇతర రసాయన ఎరువుల కొరత తీవ్రంగా ఉండటం, ఉల్లి, టమోటా వంటి పంటలకు గిట్టుబాటు ధరల లభ్యతలో ప్రభుత్వం విఫలమవడం, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడమే ఈ పోరాటానికి కారణంగా పేర్కొంది.
Date : 09-09-2025 - 10:21 IST -
#Speed News
KTR : హస్తిన యాత్రలో రేవంత్ రెడ్డి అర్ధశతకం సాధించారు
KTR : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామరావు (కేటీఆర్) ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Date : 02-08-2025 - 12:38 IST -
#Andhra Pradesh
CM Chandrababu : మిర్చి రైతులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు చొరవతో కేంద్రం నుంచి చర్యలు
CM Chandrababu : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మిర్చి రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజ్ఞప్తితో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. మిర్చి రైతులకు సాయం అందించేందుకు కేంద్రం వివిధ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Date : 21-02-2025 - 1:38 IST -
#Telangana
MLC Kavitha : రేవంత్‌వి అన్నీ దొంగ మాటలే..
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసినట్టు ఖమ్మంలో జరిగిన పర్యటనలో వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం రైతుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, త్రిబుల్ ఆర్ రైతుల బాధలు పట్టించుకోవడంలో విఫలమయ్యారని ఆమె అన్నారు. శనివారం ఖమ్మంలో లక్కినేని సురేందర్‌ను పరామర్శించిన కవిత, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కౌంటర్లను కూడా వేశారు.
Date : 15-02-2025 - 2:22 IST -
#Andhra Pradesh
YSRCP : ఏపీలో వైసీపీ పోరుబాట.. కలెక్టర్లకు వినతి పత్రాలు..
YSRCP : కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కార్యాచరణను ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం ప్రారంభించారు.
Date : 13-12-2024 - 12:02 IST -
#Telangana
Paddy Procurement : అన్నారం ఐకేపీ సెంటర్ వద్ద రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం
Paddy Procurement : ఐకేపీ కేంద్రంలో నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు చేసిన ధాన్యాన్ని కోదాడ రైస్ మిల్లర్ దిగుమతి చేయకుండా తిరిగి ఐకేపీ కేంద్రానికి పంపడం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారంలో జరిగింది.
Date : 24-11-2024 - 2:12 IST -
#Speed News
Harish Rao : రైతుల ధాన్యం అమ్మకాలపై కాంగ్రెస్ పార్టీ సమీక్షలు చేపట్టడం లేదు
Harish Rao : కాంగ్రెస్ నేతలు కేవలం తక్కువ విక్రయాలు జరిగిన ప్రాంతాలపై మాత్రమే రివ్యూలు నిర్వహిస్తుండటం రైతుల సమస్యలపై నిర్లక్ష్యాన్ని సూచిస్తుందని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో హరీష్ రావు రెండు రోజుల పర్యటన చేపట్టారు, ఇందులో భాగంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు.
Date : 22-11-2024 - 11:04 IST