False Propaganda
-
#India
Parliament : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అసత్య ప్రచారం..పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు వివరణ
ప్రమాదంపై విదేశీ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదిక అందింది. ప్రస్తుతం మేము ఆ నివేదికను పరిశీలిస్తున్నాం. తుది నివేదిక సిద్ధమయ్యాకే ప్రమాదానికి గల అసలు కారణాలు బయటపడతాయి అని మంత్రి రాజ్యసభలో తెలిపారు.
Date : 21-07-2025 - 12:51 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు
కారు కింద పడ్డ మనిషిని కుక్కపిల్లలా పక్కకు నెట్టేసి పోతారా? కంపచెట్లలో పడేసి వెళ్లడమంటే మానవత్వం ఉందా? సామాజిక స్పృహ లేకుండా ఇలా ప్రవర్తించడాన్ని ఎలా న్యాయబద్ధీకరిస్తారు?అంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను బెదిరించడం, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Date : 03-07-2025 - 12:14 IST -
#Telangana
CM Revanth Reddy : హెచ్‌సీయూ భూములపై ‘ఏఐ’తో దుష్ప్రచారం.. సీఎం సీరియస్
ఏఐ ఫేక్ కంటెంట్‌ను పసిగట్టేలా అవసరమైన అధునాతన ఫోరెన్సిక్ హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ టూల్స్‌ను సమకూర్చుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి(CM Revanth Reddy) సూచించారు.
Date : 05-04-2025 - 9:03 IST -
#Cinema
Mohan Babu : ఇంట్లోనే ఉన్నాను, పారిపోలేదు.. దయచేసి నిజాలే చెప్పండి : మోహన్ బాబు
‘‘మీడియాను(Mohan Babu) రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి నిజాలు చెప్పండి” అని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు.
Date : 14-12-2024 - 12:54 IST -
#Speed News
Ration Card KYC : రేషన్ కార్డు కేవైసీకి గడువుపై క్లారిటీ.. పౌర సరఫరాల శాఖ కీలక ప్రకటన
Ration Card KYC : రేషన్ కార్డు కేవైసీపై.. దానికి సంబంధించిన డెడ్ లైన్ పై తెలంగాణ ప్రజల్లో గందరగోళంలో నెలకొంది.
Date : 02-10-2023 - 11:31 IST