Exhibitors
-
#Cinema
Gaddar Awards : ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలి: ఆర్ నారాయణమూర్తి
ఈ తరహా గౌరవాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో గద్దర్ అవార్డులు అందించడమూ, కళాకారులను గౌరవించడమూ అభినందనీయం. ఏపీలోనూ ఇలాంటి సన్మానాలు జరగాలి. ఇది సినీ సృజనాత్మకతకు ప్రోత్సాహంగా మారుతుంది అని అభిప్రాయపడ్డారు.
Published Date - 11:49 AM, Sat - 31 May 25 -
#Cinema
Film Chamber : జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదు: ఫిల్మ్ ఛాంబర్
శనివారం ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య జరిగిన సమావేశం అనంతరం, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం, బిజినెస్ మోడల్ మార్పులపై చర్చ జరిగింది.
Published Date - 02:15 PM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
Theaters Shutdown: తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్.. తాజా అప్డేట్ ఇదే!
జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం వాయిదా పడింది. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ఈ విషయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు తీవ్ర చర్చలు జరిగాయి.
Published Date - 06:18 PM, Wed - 21 May 25 -
#Andhra Pradesh
Theaters Closed: తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్
:తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జిబిటర్లు (థియేటర్ యజమానులు) తీసుకున్న కీలక నిర్ణయం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది.
Published Date - 07:05 PM, Sun - 18 May 25 -
#Andhra Pradesh
Movie Tickets Issue: ఏపీలో భారీ బడ్జెట్ చిత్రాలకు కష్టాలే…?
ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు నిర్ణయంపై సినీ ఇండస్ట్రీలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ప్రోడ్యూసర్ లు దీనిని వ్యతిరేకించారు. తాజగా మరో యువ హీరో సిధార్థ్ కూడా ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
Published Date - 07:37 PM, Sun - 5 December 21