Errolla
-
#Speed News
Errolla: కేసీఆర్ పోరాడకుంటే తెలంగాణ వచ్చేదా : ఎర్రోళ్ల
Errolla: తెలంగాణ ఎస్సీ ,ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సోనియా ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ నేతలు బూటకపు ప్రచారం చేస్తోందని, 1969 ఉద్యమం లో 369 మంది ని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టన పెట్టుకోలేదా ? అని ఎర్రోళ్ల అన్నారు. మలి దశ ఉద్యమం లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది విద్యార్థులను యువకులను కాంగ్రెస్ బలి తీసుకుందని అన్నారు. […]
Date : 02-06-2024 - 12:33 IST -
#Speed News
Brs Party: పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి : ఎర్రోళ్ల
Brs Party: బిఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ హయాంలో మార్పు అంటే కరెంటు కోతలు,రైతుల ఆత్మహత్యలు అని ఫైర్ అయ్యారు. వంద సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్టను కాంగ్రెస్ దెబ్బతీసిందని, ఉస్మానియా యూనివర్సిటీకి కరెంటు,నీళ్లు ఇవ్వలేము విద్యార్థులు ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని ఎర్రోళ్ల అన్నారు. మహబూబ్ నగర్ లో కేసీఆర్ బస చేస్తే కరెంటు పోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదని ఆయన అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి […]
Date : 30-04-2024 - 8:31 IST -
#Speed News
BRS Party: అమరవీరుల స్థూపాన్ని తాకే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు: ఎర్రోళ్ల
BRS Party: బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ..ఆరు గ్యారంటీలు పదమూడు హామీలను 100 అమలు చేస్తాం అని చెప్పారని, ఆనాటి పిసిసి అధ్యక్షుడు గా నేటి ముఖ్యమంత్రి రేవంత్ డిసెంబర్ 9న రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. అనేక హామీలు 6 గ్యారెంటీ లు అమలు చేస్తాం అన్నారని, 26వ తేదీ నాడు నేను రాజీనామా లేఖతో […]
Date : 26-04-2024 - 4:57 IST