English Language
-
#India
Rahul Gandhi : ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుచేటు కాదు..విద్యార్థుల సాధికారతకు చిహ్నం: రాహుల్ గాంధీ
ఇంగ్లిషు భాష నేర్చుకోవడం సిగ్గు కాదని స్పష్టంగా చెప్పారు. ఇంగ్లిషు భాష అనేది విద్యార్థుల సాధికారతకు చిహ్నం. ప్రపంచంతో పోటీ పడాలంటే ఆ భాష చాలా అవసరం. మాతృభాషతోపాటు ఆంగ్ల భాషను కూడా నేర్పించడం అనివార్యం అని రాహుల్ అన్నారు.
Published Date - 06:10 PM, Fri - 20 June 25 -
#Speed News
English Language: అమెరికాలో అధికారిక భాషగా ఇంగ్లిష్.. ఆంగ్లంపై ఆసక్తికర విశేషాలివీ
జాతీయ స్థాయిలో ఇంగ్లిష్‌ను(English Language) అధికారిక భాషగా ప్రవేశపెట్టేందుకు గతంలో అమెరికా చట్టసభల్లో ప్రయత్నాలు జరిగినా.. అవి సక్సెస్ కాలేదు.
Published Date - 01:20 PM, Sun - 2 March 25