Enforcement Directorate (ED)
-
#Telangana
CM KCR : కేసీఆర్ కు `ఢిల్లీ`లో జ్వరం పట్టుకుంది..!
దసరా రోజు బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అక్కడ ఏమి చేస్తున్నారు? సీఎంవో ఆఫీస్ ఎందుకు ఆయన షెడ్యూల్ ను ప్రజలకు తెలియకుండా దాస్తోంది?
Date : 18-10-2022 - 1:14 IST -
#Telangana
Bakka Judson : ఢిల్లీకి చేరిన కేసీఆర్ విమానం కొను`గోల్`మాల్
తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త విమానం కొనుగోలు వ్యవహారం ఢిల్లీలోని ఈడీకి చేరింది. తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కా జడ్సన్ కొన్ని ఆధారాలను చూపుతూ ఈడీకి ఫిర్యాదు చేశారు.
Date : 11-10-2022 - 4:43 IST -
#Speed News
ED Raids In Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ సోదాలు.. 12 ప్రాంతాల్లో ఏకకాలంలో..
అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఛతీస్‌ఘడ్‌లో 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ అధికారులు సోదాలు..
Date : 11-10-2022 - 10:33 IST -
#Andhra Pradesh
JC Prabhakar Reddy : ఈడీ ఎదుట హాజరైన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి
జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం ఈడీ ఎదుట హాజరయ్యారు...
Date : 08-10-2022 - 6:41 IST -
#India
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరోసారి దేశ వ్యాప్తంగా ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ అధికారులు మరోసారి దేశ వ్యాప్తంగా సోదాలు చేస్తున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు...
Date : 07-10-2022 - 2:15 IST -
#India
National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరైన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం
Date : 07-10-2022 - 2:07 IST -
#India
National Herald Case : ఢిల్లీకి టీ కాంగ్రెస్ నేతలు, ఈడీ విచారణకు సిద్ధం!
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఐదుగురు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది.
Date : 04-10-2022 - 12:28 IST -
#Speed News
Delhi Liquor Scam Arrest : ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు పెంచింది. నిన్న లిక్కర్ స్కాంలో ...
Date : 28-09-2022 - 11:55 IST -
#India
NIA Raids : దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ ఈడీ సోదాలు.. పీఎఫ్ఐ సభ్యుల ఇళ్లలో..?
దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ, ఈడీ సోదాలు చేస్తోంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్‌ఐ) సభ్యులకు సంబంధించిన పలు...
Date : 27-09-2022 - 1:46 IST -
#Andhra Pradesh
YSRCP MP In Delhi Liquor Scam : లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ.. నోరుమెదపని సొంతపార్టీ నేతలు..!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీగ లాగితే డొంక కదులుతుంది....
Date : 17-09-2022 - 6:20 IST -
#Telangana
Liquor Scam : `జయభేరి`లో రాబిన్ డిస్టలరీ గుట్టు
హైదరాబాద్ లోని రాబిన్ డిస్టలరీ ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కథంతా అల్లుకుంది.
Date : 16-09-2022 - 1:29 IST -
#India
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. 40 చోట్ల ఏకకాలంలో రైడ్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు,,
Date : 16-09-2022 - 10:25 IST -
#India
18 Cr Cash ED: కోల్‌కతాలో ఈడీ రైడ్స్..గేమింగ్ యాప్ నిర్వాహకుడి నివాసాల్లో 18 కోట్లు సీజ్
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈడీ రైడ్స్ కొన సాగుతున్నాయి.
Date : 10-09-2022 - 11:22 IST -
#Telangana
Liquor Scam : కేసీఆర్ `క్లూ`! మనీల్యాండరింగ్ పై ఈ`ఢీ`!
ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ అప్రమత్తం అయ్యారు
Date : 06-09-2022 - 12:00 IST -
#Trending
CM KCR : కేసీఆర్ `లెగ్` మహిమ!
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ రాజకీయ సంక్షోభం ఛాయలు అలముకుంటున్నాయి
Date : 22-08-2022 - 12:26 IST