Employees Layoffs
-
#Business
టెక్ మహీంద్రాలో 30వేల లేఆఫ్‌లంటూ వార్తలు..
Tech Mahindra Layoffs ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ టెక్ మహీంద్రాలో భారీ స్థాయిలో లేఆఫ్స్ జరుగుతున్నాయని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏకంగా 30 వేల మందిని తొలగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలపై టెక్ మహీంద్రా కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల తొలగింపుల వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం […]
Date : 09-03-2026 - 11:55 IST -
#Business
అమెజాన్‌లో మరోసారి లేఆఫ్‌లు.. రోబోటిక్స్ ఉద్యోగులపై ప్రభావం
Amazon layoffs ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో వరుస లేఆఫ్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. 2026లో రెండు నెలల కాలంలో ఈ సంస్థ 16 వేల మంది ఉద్యోగులను తొలగించింది. మరిన్ని తొలగింపులు ఉంటాయని అప్పుడే తెలిపింది. తాజాగా రోబోటిక్స్ విభాగంలోని ఉద్యోగులను తొలగిస్తోంది. సుమారు 100 మంది ఉద్యోగులపై ప్రభావం పడిందని సంబంధిత వ్యక్తులు వెల్లడించారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెజాన్ గోదాముల్లో పనిని ఆటోమేషన్ చేయడానికి రోబోలను డిజైన్ చేసే టీమ్ ఉంటుంది. ఈ రోబోటిక్స్ […]
Date : 05-03-2026 - 2:53 IST -
#Business
Nissan : 20 వేల మంది ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్న నిస్సాన్.. ?
అప్పట్లోనే సంస్థ 9,000 మంది ఉద్యోగులను తొలగించగా, తాజా వార్తల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని జపాన్ జాతీయ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కే నివేదించింది.
Date : 12-05-2025 - 6:56 IST -
#Speed News
Intel Layoffs: 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించనున్న ఇంటెల్.. కారణమిదే..?
ప్రముఖ చిప్ తయారీదారు ఇంటెల్ (Intel Layoffs) కూడా తక్కువ కాదు. ఇప్పటికి నాలుగు రౌండ్లు జరిగి చాలా మంది ఉద్యోగులను కంపెనీ తొలగించింది.
Date : 21-12-2023 - 1:55 IST