Elon Musk
-
#Speed News
Gaza – Musk – Starlink: గాజాకు ‘స్టార్‌లింక్’ ఇస్తామన్న మస్క్.. ఇజ్రాయెల్ రియాక్షన్ ఇదీ
Gaza - Musk - Starlink: గాజాపై పూర్తిస్థాయి గ్రౌండ్ ఎటాక్‌కు ముందు ఇజ్రాయెల్ ఆర్మీ.. గాజాలోని ఇంటర్నెట్, టెలికాం వ్యవస్థలను అన్నింటినీ ధ్వంసం చేసింది.
Date : 29-10-2023 - 6:57 IST -
#Speed News
Musk Vs Wikipedia : 8300 కోట్లిస్తా.. ‘వికీపీడియా’ పేరును ‘డికీపీడియా’గా మార్చేయండి : మస్క్
Musk Vs Wikipedia : ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే.
Date : 23-10-2023 - 10:42 IST -
#Technology
X Platform: ఆ దేశంలో ట్విట్టర్ సేవలు బంద్..?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన కంటెంట్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (X Platform)పై యూరోపియన్ యూనియన్ విచారణ ప్రారంభించింది.
Date : 19-10-2023 - 11:16 IST -
#Speed News
Forbes Richest List: ఫోర్బ్స్ టాప్-10 సంపన్నుల జాబితాలో అమెరికాకు చెందిన 9 మంది బిలియనీర్లు..!
ఫోర్బ్స్ బిలియనీర్ జాబితా (Forbes Richest List) ప్రపంచంలోని అగ్రశ్రేణి ధనవంతుల నికర విలువ, వారి ఆస్తిలో వచ్చే లాభనష్టాల గురించి సమాచారాన్ని అందిస్తుంది.
Date : 04-10-2023 - 3:39 IST -
#Speed News
Video Game – X : ట్విట్టర్ లో వీడియో గేమ్ స్ట్రీమింగ్ ఫీచర్
Video Game - X : ట్విట్టర్ (ఎక్స్) డెవలప్మెంట్ పై, దానికి కొత్త కొత్త ఫీచర్స్ ను జోడించడంపై ఎలాన్ మస్క్ ఫోకస్ పెట్టారు.
Date : 04-10-2023 - 12:13 IST -
#Speed News
Twitter Boss Vs Canada PM : ‘సిగ్గుచేటు’.. కెనడా ప్రధానిపై ట్విట్టర్ బాస్ ఫైర్
Twitter Boss Vs Canada PM : ఖలిస్థాన్ ఉగ్రవాదులకు కెనడాలో ఆశ్రయం కల్పిస్తున్న ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో వివాదాల ఊబిలో చిక్కుకుంటున్నారు.
Date : 02-10-2023 - 1:08 IST -
#Speed News
Elon Musk: ఒక గంటకు ఎలాన్ మస్క్ సంపద ఎంతో తెలుసా..?
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రతి నిమిషానికి $142,690 లేదా రూ.1.18 కోట్లు సంపాదిస్తున్నాడు. ఈ మేరకు ఒక నివేదికలో పేర్కొన్నారు.
Date : 02-10-2023 - 9:01 IST -
#Speed News
Elon Musk: ఎలాన్ మాస్క్ పేరు మార్చుకోబోతున్నాడా?
టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 26-09-2023 - 9:40 IST -
#Technology
Twitter: ట్విట్టర్ వినియోగదారులకు ఊహించని షాక్.. ఇకపై ట్విట్టర్ వాడాలంటే డబ్బులు కట్టాల్సిందే?
ట్విట్టర్‌లో వరుసగా సంస్కరణలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చటం మొదలుకొని, బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ వరకు ఇలా
Date : 19-09-2023 - 4:43 IST -
#Speed News
Musk-Vivek Ramaswamy : భారత అభ్యర్థికి మస్క్ సపోర్ట్.. అమెరికా ప్రెసిడెంట్ రేసులో కీలక మలుపు
Musk-Vivek Ramaswamy : రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామిని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసించారు.
Date : 18-08-2023 - 4:38 IST -
#Technology
Money From X: ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారతదేశంలోని ట్విట్టర్ యూజర్స్ కి కూడా మనీ..!
ఎలాన్ మస్క్ గత నెలలో సృష్టికర్తల కోసం యాడ్స్ రెవెన్యూ ప్రోగ్రామ్ (Money From X)ను ప్రారంభించారు.
Date : 08-08-2023 - 6:29 IST -
#automobile
Tesla: పూణేలోని కార్యాలయాన్ని ఐదేళ్లపాటు లీజుకు తీసుకున్న టెస్లా.. నెలవారీ అద్దె ఎంతంటే..?
టెస్లా (Tesla) తన మోటారు వాహనాల వ్యాపారాన్ని భారతదేశంలో విస్తరించడానికి సిద్ధంగా ఉంది. ఎలాన్ మస్క్ (Elon Musk) టెస్లా ఇండియా మోటార్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పూణేలోని పంచశీల్ బిజినెస్ పార్క్‌లో ఆఫీస్ స్థలాన్ని అద్దెకు తీసుకుంది.
Date : 03-08-2023 - 8:51 IST -
#Technology
X Vs Meta Vs Microsoft : మూడు “X”లు ఢీకొంటాయా ? ట్విట్టర్ “X” లోగోకు చిక్కులు వస్తాయా ?
X Vs Meta Vs Microsoft : ట్విట్టర్ లోగో మారిపోయింది. ఆ లోగోలో ఉన్న బ్లూ కలర్ పిట్ట ఎగిరిపోయింది. పిట్ట ప్లేస్ లోకి "X" వచ్చి కూర్చుంది.
Date : 25-07-2023 - 1:31 IST -
#Technology
Twitter New Logo Live : “ట్విట్టర్”లో పిట్ట ఎగిరిపోయింది.. “X” వచ్చేసింది
Twitter New Logo Live : ట్విట్టర్ లోగో మారిపోయింది.. కొత్త లోగో "X" లైవ్ లోకి వచ్చింది. డెస్క్ టాప్ వర్షన్ లో.. ట్విట్టర్ లోగోలోని బ్లూ కలర్ పిట్ట బుర్రుమని ఎగిరిపోయింది.
Date : 25-07-2023 - 10:33 IST -
#Special
Twitter New Logo History : ట్విట్టర్ కొత్త లోగో “ఎక్స్” ఎమోషనల్ హిస్టరీ.. హ్యాట్సాఫ్ ఎలాన్ మస్క్
Twitter New Logo History : ట్విట్టర్.. అనగానే ఒక బ్లూ బర్డ్ మనకు గుర్తుకు వస్తుంది. ఇదే మనందరి మెదళ్లలో నాటుకుపోయింది.. కళ్ళలో పాతుకుపోయింది.. ఇప్పుడు దీన్ని చెరిపేసి.. సింపుల్ గా 'X' అనే అక్షరంతో ట్విట్టర్ ను రీబ్రాండ్ చేయనున్నారు.
Date : 24-07-2023 - 11:44 IST