HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Is Elon Musk Changing His Name

Elon Musk: ఎలాన్ మాస్క్ పేరు మార్చుకోబోతున్నాడా?

టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • By Praveen Aluthuru Published Date - 09:40 PM, Tue - 26 September 23
  • daily-hunt
Elon Musk Returns
Elon Musk Returns

Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్, ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలోన్ మస్క్ ఇటీవల తన అధికారిక ట్విట్టర్ పేజీలో ( నో బడి ఇది నా పేరు) అంటూ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు 3 మిలియన్లకు పైగా ప్రజలు వీక్షించారు. దీనిపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్స్ తనదైన రీతిలో ఎవ్రీ బడి ఇది నా పేరు అంటూ ఆసక్తికరంగా రీట్వీట్ చేశాడు. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన ఐఫోన్ 15 సిరీస్ మొబైల్‌ను మార్కెట్‌లో కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. iPhone ఫోటోలు & వీడియోలు అద్భుతంగా ఉన్నాయి. అందుకే లేటెస్ట్ మొబైల్ కొనాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే మస్క్ ఏ మోడల్‌ను, ఏ రంగును కొనుగోలు చేస్తాడో చూడాలి.

Also Read: Kanaka Durga Temple Income : విజయవాడ కనకదుర్గమ్మ ఆదాయం ఎంతొచ్చిందో తెలుసా? గత 22 రోజులకు..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • change
  • elon musk
  • name
  • Nobody
  • tweet
  • viral

Related News

    Latest News

    • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

    • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

    • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

    • Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు

    • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd