Election Schedule
-
#Telangana
Panchayat Polls: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల దుమారం: షెడ్యూల్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్
ఈ నెల 25న జరగబోయే కేబినెట్ మీటింగ్‌కు ముందే రిజర్వేషన్లపై పూర్తి జీవో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. మహిళలకు రిజర్వ్ చేసిన స్థానాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
Date : 23-11-2025 - 11:27 IST -
#Telangana
Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీలకు ఒక పరీక్షగా నిలవనున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి.
Date : 26-09-2025 - 9:03 IST -
#India
Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే: మూడు దశల్లో పోలింగ్ నిర్వహణ ఊహించబడుతోంది
Bihar Elections: బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22, 2025తో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషన్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పోలింగ్ రెండు లేదా మూడు విడతల్లో జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఛఠ్ పూజ వంటి ప్రాంతీయ పండుగలు పూర్తయ్యాక, నవంబర్ 5 నుండి 15 మధ్య ఎన్నికలు జరగవచ్చని అంచనాలు ఉన్నాయి. గతంలో కూడా 2020లో బిహార్‌లో ఎన్నికలు మూడు దశల్లో […]
Date : 22-09-2025 - 1:45 IST -
#Andhra Pradesh
AP : ఏపీలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు..సన్నాహకాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం!
చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం, ఐదేళ్ల పదవీకాలం ముగిసే ముందు మూడునెలలకే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నీ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు లేఖలు పంపారు.
Date : 04-09-2025 - 10:16 IST -
#Speed News
MLC election : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు ఈసీ పేర్కొంది. 1 మే 2025న రిటైర్మెంట్ కాబోతున్న ఎం.ఎస్ ప్రభాకర్ రావు స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక జరగబోతున్నది.
Date : 24-03-2025 - 12:56 IST -
#India
Election Schedule : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Election Schedule : మహారాష్ట్రలో నవంబర్ 20(బుధవారం)న పోలింగ్ జరుగనుంది. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మహారాష్ట్రలోని 36 జిల్లాల్లో 288 అసెంబ్లీ సీట్లు ఉన్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 9.63 కోట్ల ఓటర్లు ఈసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.
Date : 15-10-2024 - 4:16 IST -
#India
Assembly Polls Schedule: ఈనెల 12న అసెంబ్లీ పోల్స్ షెడ్యూల్ ?
Election Schedule : త్వరలోనే తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Date : 06-10-2023 - 7:03 IST -
#South
Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదే
మే పదో తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Date : 29-03-2023 - 12:37 IST