Election Process
-
#Telangana
GHMC : జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ.. నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు
GHMC : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (GHMC) స్టాండింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ రోజు (సోమవారం) చివరి రోజు. ఫిబ్రవరి 10న ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పటివరకు నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఈ రోజు మరిన్ని నామినేషన్లు వచ్చే అవకాశముంది. ఈ ఎన్నికలలో ముఖ్యంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్, AIMIM పార్టీలు పోటీ చేస్తున్నాయి, అయితే BJP ఈ ఎన్నికలకు దూరంగా ఉంటుందని నిర్ణయించింది.
Published Date - 09:16 AM, Mon - 17 February 25