Elangana
-
#Telangana
KCR: కేసీఆర్ కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న.. షాకింగ్ రీజన్ ఇదే..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే ఎన్నికల రిజల్ట్ పై చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ పై మీడియా సాక్షిగా, బీజేపీ సర్కార్ పై కేసీఆర్ తనదైన స్టైల్‌లో నిప్పులు చెరిగారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల పై కూడా సీయం కేసీఆర్ సంచలన జోస్యం చెప్పి రాజకీయవర్గాల్లో పెద్ద దుమారమే లేపారు. అసలు మ్యాటర్ ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ విజయభేరి […]
Date : 04-02-2022 - 4:24 IST