Effects
-
#Health
Tamarind : చింతపండు ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త.?
చింతపండు (Tamarind) మాత్రమే కాకుండా చింతకాయలను కూడా ఉప్పు కారం వేసుకొని తింటూ ఉంటారు. మామూలుగా చింత కాయ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతూ ఉంటుంది.
Date : 24-11-2023 - 6:20 IST -
#Health
Health: షుగర్ వ్యాధికి చెక్ పెడుదాం ఇలా
Health: చక్కెరను నియంత్రించడంలో తులసి గింజలు ఎలా ప్రభావవంతంగా పనిచేస్తాయో తెలుసుకుందాం. తులసి గింజలు చక్కెరను ఎలా నియంత్రిస్తాయి.. ది సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకుల ప్రకారం, డయాబెటిక్ రోగులకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం చక్కెరను నియంత్రిస్తుంది. ఈ ఆహారాలు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే తులసి గింజలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. డయాబెటిక్ రోగులకు ఫైబర్ తీసుకోవడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియను చక్కగా ఉంచుతాయి. […]
Date : 10-11-2023 - 6:31 IST -
#Special
Mobile Addiction: స్మార్ ఫోన్ కు బానిస అవుతున్న బాల్యం, మొబైల్ అడిక్షన్ తో తీవ్ర ముప్పు!
బిజీగా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎక్కువ సమయం గడపలేరు, కాబట్టి వారు ఏదైనా ఫోన్‌ని వారి చేతుల్లో పెడతారు.
Date : 05-09-2023 - 5:09 IST -
#Health
Paracetamol Side Effects: నడుము నొప్పికి పారాసిటమాల్ వాడితే ఆ సైడ్ ఎఫెక్ట్స్.. రీసెర్చ్ రిపోర్ట్
పారాసెటమాల్ ను చాలామంది సర్వ రోగ నివారిణిలా వాడేస్తుంటారు.. ఏ ప్రాబ్లమ్ వచ్చినా పుట్నాలు, బఠాణీల్లా పారాసెటమాల్ ను తినేస్తుంటారు..
Date : 25-03-2023 - 6:00 IST -
#Life Style
After 30 Years : మీకు 30 ఏళ్లు వస్తున్నాయా? మీ శరీరంలో జరిగే ఈ మార్పులను తెలుసుకోండి.
30 ఏళ్ల తర్వాత మన శరీరంలో (Body) సహజంగా కొవ్వు పేరుకుపోతుంది. చాలామందికి 30 ఏళ్లు రాగానే బరువు పెరగడానికి ఇదే కారణం.
Date : 13-01-2023 - 7:00 IST