Eetala Rajendra
-
#Telangana
Telangana BJP: అధ్యక్షుడి మార్పుపై క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి .. బండి, ఈటల ఎడమొహం పెడమొహం
కిషన్ రెడ్డికి తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించి బండి సంజయ్ కు కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని బీజేపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆదివారం బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌లు హన్మకొండ వెళ్లారు.
Date : 02-07-2023 - 7:05 IST -
#Telangana
T leaders in delhi : ఢిల్లీలో తెలంగాణ రాజకీయ వేడి
తెలంగాణ రాజకీయం ఢిల్లీకి (T leaders in delhi)మారింది. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు హస్తిన కేంద్రంగా పావులు కదుపుతున్నాయి.
Date : 24-06-2023 - 4:44 IST -
#Telangana
T BJP : గ్రూప్ లపై సోషల్ మీడియా హోరు! తరుణ్ చుక్ ఫుల్ స్టాప్!!
సోషల్ మీడియా తెలంగాణ బీజేపీని(T BJP) రోడ్డున పడేసింది. ఆ పార్టీ క్రమశిక్షణను ఛిన్నాభిన్నం చేసింది. గ్రూపుల వ్యవహారాన్ని బయటేసింది.
Date : 15-06-2023 - 4:49 IST -
#Telangana
BJP in trouble : తెలంగాణ BJP ప్రక్షాళన! ఈటెలకు కీలక పదవి?
ఒక వరలో రెండు కత్తులు ఇమడవని సామెత. ఇప్పుడు దాన్ని బీజేపీ తెలంగాణ (BJP in trouble)విభాగానికి వర్తింపు చేయొచ్చు.
Date : 08-06-2023 - 4:36 IST -
#Telangana
Telangana BJP :`బండి`పదవికి మూడింది.?ఆపరేషన్ `షా`
ఢిల్లీ బీజేపీ అధిష్టానం తెలంగాణ రాజకీయాలపై(Telangana BJP) దృష్టి పెట్టింది.
Date : 13-04-2023 - 3:56 IST -
#Telangana
T BJP : ఈటెలకు బీజేపీ పగ్గాలు, కేంద్ర మంత్రిగా `బండి`?
తెలంగాణలో రాజ్యధికారం దిశగా బీజేపీ(T BJP) వేగంగా అడుగులు వేస్తోంది. సంస్థాగత ప్రక్షాళన కూడా భారీ చేయాలని ప్లాన్ చేస్తోంది.
Date : 26-12-2022 - 12:18 IST -
#Telangana
Eatala Grand Offer: ఈటెలకు డిప్యూటీ సీఎం ఆఫర్? `గ్రాండ్ ఘర్ వాపసీ`!
తెలంగాణ బీజేపీ దూకుడుకు కళ్లెం వేయడానికి సీఎం కేసీఆర్ మాస్టర్ స్కెచ్ వేశారు. గ్రాండ్ ఘర్ వాపసీకి ఆయన తెరలేపారని తెలుస్తోంది. ఆ క్రమంలో ఇప్పటికే బీజేపీకి చెందిన శ్రవణ్ కుమార్ ను టీఆర్ఎస్ ఆకర్షించింది. రాబోవు రోజుల్లో ఈటెల రాజేంద్ర తిరిగి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని గులాబీ వర్గాల్లోని టాక్.
Date : 15-11-2022 - 12:14 IST -
#Speed News
Operation Akarsh: ఢిల్లీ ఆపరేషన్ షురూ
బీజేపీ `ఆపరేషన్ ఆకర్ష్` తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం లేదు. ఇటీవల పార్టీలోని చేరిన కొండా విశ్వేరరెడ్డి, ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించడంలేదు.
Date : 02-08-2022 - 3:00 IST