Edx Portal
-
#Andhra Pradesh
CM Jagan : పిల్లలకు నాణ్యమైన విద్య.. ఎడ్‌ఎక్స్‌తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. రాష్ట్రంలోని పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా చూడాలని అన్నారు. ఈ విజన్‌కు అనుగుణంగా, రాష్ట్రంలో ఉన్నత విద్యావకాశాలను పెంపొందించేందుకు ప్రముఖ విద్యా పోర్టల్ ఎడ్‌ఎక్స్(EdX)తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకాలు చేసిన సందర్భంగా సీఎం జగన్ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం వారి హక్కు అని పేర్కొన్నారు. విద్యలో […]
Published Date - 02:40 PM, Fri - 16 February 24