Edward Coin
-
#Trending
Edward Coin: రూ.9 కోట్లు ఖరీదు నాణెం.. ఇందులో అంత ప్రత్యేకత ఏం ఉందంటే?
పురాతన వస్తువులు ప్రతి ఒక్కటి కూడా ఎంతో అమూల్యమైనవని వాటి విలువ ఏంటి అన్నది ఆ పురాతన వస్తువులను వేలం వేసి నప్పుడు మాత్రమే వాటి యొక్క అసలు విలువ తెలుస్తుంది అని చెబుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ పురాతన వస్తువులు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ వాటి ధర కొన్ని కొన్ని సార్లు లక్షల్లో, వేలలో కూడా పలుకుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే పలు సార్లు ఇలా పురాతన వస్తువులు వెలుగులోకి […]
Published Date - 07:00 PM, Fri - 3 June 22