Education Sector
-
#Andhra Pradesh
Nara Lokesh : త్వరలోనే టీచర్ల బదిలీల కోసం ప్రత్యేక చట్టం : మంత్రి లోకేశ్
వారికి నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నాం. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయాలి. అందరూ కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది అని నారా లోకేశ్ అన్నారు.
Published Date - 01:14 PM, Fri - 7 March 25 -
#automobile
Samsung : “గ్యాలక్సీ ఎంపవర్డ్” ను ప్రారంభించిన శామ్‌సంగ్
భారతదేశంలో విద్యను మార్చడానికి రూపొందించిన ఒక ప్రత్యేకమైన కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమం "గెలాక్సీ ఎంపవర్డ్"ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
Published Date - 06:02 PM, Fri - 14 February 25 -
#Life Style
Students Mental Health : విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ సాధారణ చిట్కాలు..!
Students Mental Health : నేటి ఆధునిక యుగంలో విద్యారంగంలో చాలా మార్పులు వచ్చాయి. దీంతో విద్యార్థులు మానసిక ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇది పిల్లల అభివృద్ధి , మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కాబట్టి కొండాపూర్‌లోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌కి చెందిన కిరణ్మయి అల్లు విద్యార్థులలో మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి కొన్ని చిట్కాలను అందించారు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 06:58 PM, Fri - 13 December 24