ED Seized Money
-
#India
PM Modi : ఈడీ సీజ్ చేసిన సోమ్ముపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
PM Modi: దేశంలో ఈడీ, సీబీఐ సంస్థలు సీజ్ చేసిన సొమ్ముపై ప్రధాని మోడీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. సీజ్ చేసిన డబ్బులు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నామన్నారు. కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా దోచుకున్నారని.. వారి సొమ్మునంతా ఇప్పుడు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు సీజ్ చేస్తున్నాయన్నారు. అయితే, ఇలా సీజ్ చేసిన డబ్బును పేద ప్రజలకు చేర్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఇందుకు న్యాయ సలహా కోరామని […]
Date : 17-05-2024 - 2:45 IST