Ed Raids
-
#Speed News
ED Raids: తెలంగాణలో 15 చోట్లా ఈడీ దాడులు
కామినేని గ్రూప్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. కామినేని గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఎస్వీఎస్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. మెడికల్ కాలేజ్ మరియు మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. శామీర్‌పేటలోని మెడిసిటీ ఇనిస్టిట్యూట్‌లో కూడా ఈడీ దాడులు జరుగుతున్నాయి. ఫిల్మ్ నగర్‌లోని ప్రతిమ కార్పొరేట్ కార్యాలయంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈడీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి తదుపరి విచారణ చేపట్టారు. ప్రతిమ […]
Published Date - 02:24 PM, Wed - 21 June 23 -
#India
Byjus : ఆన్లైన్ ఎడ్యుకేషన్.. బైజుస్ సంస్థపై ఈడీ దాడులు
విదేశాల నుంచి భారీ ఎత్తున బైజూస్ లో పెట్టుబడులు వచ్చాయి. అయితే ఈ పెట్టుబడుల విషయంలో బైజూస్ సంస్థ CEO రవీంద్రన్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
Published Date - 09:58 PM, Sat - 29 April 23 -
#India
ED Raids: ఛత్తీస్‌గఢ్‌లో ఈడీ దాడులు.. సీఎం సన్నిహితులకు చెందిన 14 చోట్ల సోదాలు
బొగ్గు లెవీ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌లోని 14 చోట్ల సోదాలు (ED Raids) ప్రారంభించింది. సోదాలు జరుగుతున్న కొన్ని ప్రాంగణాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కార్యాలయ బేరర్‌లకు సంబంధించినవి కూడా ఉన్నాయి.
Published Date - 12:44 PM, Mon - 20 February 23 -
#Andhra Pradesh
NRI Hospital : ఎన్నారై ఆస్పత్రికి రాజకీయ గ్రహణం! రంగంలోకి ఈడీ!
ఏపీలో ఈడీ సోదాలను మొదలు పెట్టింది. ఎన్నారై కాలేజి భాగోతాలను బయటకు తీస్తోంది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత ఎన్నారై ఆస్పత్రి యాజమాన్యం మారింది. అందుకు కారణం వైసీపీ పరోక్ష ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. యాజమాన్యం మార్పు సమయంలో ఆస్పత్రి కేంద్రంగా గందరగోళం రేగింది. ఫైళ్లను తారుమారు చేయడమే కాకుండా కొన్నింటిని గల్లంతు చేసిన వైనం కూడా ప్రచారంలోకి వచ్చింది. ఆ క్రమంలో జగన్ సర్కార్ లోని కొందరు పెద్దల సహకారంతో […]
Published Date - 05:09 PM, Fri - 2 December 22 -
#Telangana
BJP Plan : లిక్కర్ కిక్! డ్రగ్స్ నిషా! బీజేపీ ఆపరేషన్ డార్క్!!
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పీకల్లోతుకు ఇరుక్కున్న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ఖాయమంటూ వినిపిస్తోన్న తరుణంలో డ్రగ్స్ వ్యవహారం అంటూ మంత్రి కేటీఆర్ ను బీజేపీ టార్గెట్ చేస్తోంది.
Published Date - 12:28 PM, Fri - 2 December 22 -
#Telangana
MLC Kavitha: జైళ్లో పెట్టుకుంటారా.. పెట్టుకోండి: కవిత రియాక్షన్!
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టుపై తన పేరు రావడంపై టీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత
Published Date - 11:02 AM, Thu - 1 December 22 -
#Telangana
TRS Leaders: ఐటీ, ఈడీ రైడ్స్ పై మంత్రి తలసాని రియాక్షన్
కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని
Published Date - 02:46 PM, Tue - 22 November 22 -
#Telangana
L.Ramana: ఈడీ ఎంక్వైరీ.. రమణకు అస్వస్థత!
క్యాసిన్, ఇతర ఆరోపణల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్
Published Date - 04:57 PM, Fri - 18 November 22 -
#Cinema
Puri and Charmi: ఈడీ ముందుకు పూరి, చార్మి.. ‘లైగర్’ లావాదేవీలపై ఆరా!
హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మిలను అధికారులు ప్రశ్నించారు.
Published Date - 11:24 AM, Fri - 18 November 22 -
#Telangana
Talasani Brothers: ఈడీ ముందుకు మంత్రి తలసాని బ్రదర్స్!
తెలంగాణలో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు గంగుల కమలాకర్, వద్దిరాజుల నివాసాల్లో
Published Date - 02:58 PM, Wed - 16 November 22 -
#Telangana
TRS Leaders in Panic: టీఆర్ఎస్ నేతల్లో `టెర్రర్`
ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ మారిన తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యర్థులను ఎలా జీరో చేశారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఆయన మీద ప్రయోగిస్తోంది. ఫలితంగా టీఆర్ఎస్ పార్టీలోని వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో దడ మొదలైయింది. ఏ క్షణం ఎవరి మీద సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరుగుతాయోననే ఆందోళన వాళ్లలో కనిపిస్తోంది.
Published Date - 01:46 PM, Fri - 11 November 22 -
#Telangana
TRS MP: ఈడీ, ఐటీ దాడులను తీవ్రంగా ఖండిస్తున్న: ఎంపీ రవిచంద్ర!
గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీలు జరిపిన దాడులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.
Published Date - 09:32 PM, Thu - 10 November 22 -
#Telangana
Target TRS: టీఆర్ఎస్ ఎంపీ నివాసంలో ఈడీ రైడ్స్!
టిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ ఆస్తులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపిన ఒక రోజు తర్వాత, గాయత్రీ గ్రానైట్‌ల ప్రచారకర్త
Published Date - 01:19 PM, Thu - 10 November 22 -
#Telangana
TRS worry: ఈడీ దాడులు.. టెన్షన్ లో ‘టీఆర్ఎస్’ నేతలు!
మునుగోడులో విజయభేరి మోగించినా తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌లో భయం, ఆందోళన నెలకొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఆదాయపన్ను
Published Date - 12:48 PM, Thu - 10 November 22 -
#Telangana
CM KCR : కేసీఆర్ కు `ఢిల్లీ`లో జ్వరం పట్టుకుంది..!
దసరా రోజు బీఆర్ఎస్ పార్టీని ప్రకటించిన కేసీఆర్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అక్కడ ఏమి చేస్తున్నారు? సీఎంవో ఆఫీస్ ఎందుకు ఆయన షెడ్యూల్ ను ప్రజలకు తెలియకుండా దాస్తోంది?
Published Date - 01:14 PM, Tue - 18 October 22