Eco Friendly Ganesh Idols
-
#Speed News
Ganesh idols : హైదరాబాద్‌లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాలపై జీహెచ్‌ఎంసీ ప్రచారం
ఈ ఏడాది ఆగస్టు 31న ప్రారంభమయ్యే గణేష్ చతుర్థి ఉత్సవాల కోసం కళాకారులు విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ అనుకూలమైన విగ్రహాలను ప్రోత్సహించడానికి జీహెచ్ఎంసీ సిద్ధమైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, సింథటిక్ రంగులతో తయారు చేసిన వాటిని నిరోధించడానికి నగర పాలక సంస్థ ప్రయత్నాలు ప్రారంభించింది. నిమజ్జనం సమయంలో నీటి కాలుష్యానికి కారణం కాని విగ్రహాలను ప్రోత్సహించే కసరత్తులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన జోనల్ ప్రాంగణంలో కాకుండా కీలక […]
Published Date - 08:28 AM, Wed - 8 June 22