Dubai
-
#Sports
Most ODI Runs vs Pakistan: పాకిస్థాన్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే!
రిటైర్డ్ అయిన సచిన్ టెండూల్కర్ పాకిస్తాన్‌పై వన్డేలో అత్యధికంగా 2526 పరుగులు చేశాడు. ప్రస్తుత భారత క్రికెటర్లలో పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.
Date : 22-02-2025 - 12:31 IST -
#Sports
Shikhar Dhawan: మిస్టరీ గర్ల్‌తో శిఖర్ ధావన్.. ఫొటోలు వైరల్!
వాస్తవానికి భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో శిఖర్ ధావన్‌తో ఒక మిస్టరీ గర్ల్ కనిపించింది. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు.
Date : 21-02-2025 - 6:22 IST -
#Sports
IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీ.. టాస్ ఓడిన టీమిండియా, తుది జట్లు ఇవే!
ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్నప్పటికీ టీమ్ ఇండియా తన అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది.
Date : 20-02-2025 - 2:24 IST -
#Sports
IND vs BAN: టీమిండియా- బంగ్లా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? పిచ్ రిపోర్టు ఇదే!
వన్డే క్రికెట్‌లో భారత్, బంగ్లాదేశ్‌ల రికార్డుల గురించి మాట్లాడుకుంటే.. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 41 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో టీం ఇండియా 32 మ్యాచ్‌లు గెలవగా, బంగ్లాదేశ్ 8 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.
Date : 20-02-2025 - 11:04 IST -
#Sports
India Squad: ఛాంపియన్స్ ట్రోఫీ.. బంగ్లాదేశ్‌పై ఆడే టీమ్ ఇండియా జట్టు ఇదే!
బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించగలరు. ఇద్దరు ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.
Date : 18-02-2025 - 6:32 IST -
#Sports
Bowling Coach Morne Morkel: ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన టీమిండియా బౌలింగ్ కోచ్.. కారణమిదేనా?
టీమిండియా బౌలింగ్ కోచ్ ఫిబ్రవరి 15న దుబాయ్ చేరుకున్న తర్వాత ఫిబ్రవరి 17న ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేకపోయాడు.
Date : 18-02-2025 - 3:30 IST -
#Sports
Rohit Sharma: దుబాయ్‌లో హిట్ మ్యాన్ రాణిస్తాడా? గణంకాలు ఏం చెబుతున్నాయి?
దుబాయ్‌లో రోహిత్ శర్మ రికార్డు అద్భుతంగా ఉంది. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు ఇక్కడ మొత్తం 5 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతని బ్యాట్ నుండి 105.66 అద్భుతమైన సగటుతో 317 పరుగులు వచ్చాయి.
Date : 15-02-2025 - 3:34 IST -
#Sports
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా ఎప్పుడు దుబాయ్ వెళ్తుందో తెలుసా?
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో టీం ఇండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతోంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరగ్గా అందులో భారత్ 2 గెలవగా, ఇంగ్లండ్ ఒక మ్యాచ్‌లో గెలిచింది.
Date : 31-01-2025 - 8:42 IST -
#Life Style
Dubai : దుబాయ్‌లో ఔట్ డోర్ సాహసాలు..
ప్రకృతి ప్రేమికులకు ఒక ప్రసిద్ధ గమ్యస్థానం, ఎమిరేట్. 67 జాతులకు చెందిన 20,000 కంటే ఎక్కువ నీటి పక్షులు ఇక్కడ ఉన్నాయి. మరియు 450 జాతుల వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయంగా ఇది వుంది.
Date : 24-01-2025 - 6:19 IST -
#Sports
Champions Trophy Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ఐసీసీ రెండు వేదికలను ఎందుకు ప్రకటించింది?
ఛాంపియన్స్ ట్రోఫీలో అతిపెద్ద మ్యాచ్ అంటే ఫిబ్రవరి 23న దుబాయ్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య పోరు జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత జట్టు తన ప్రచారాన్ని ప్రారంభించనుంది.
Date : 24-12-2024 - 8:02 IST -
#Special
Festive season 2024 : దుబాయ్‌లో పండుగ సీజన్ 2024
పండుగల సీజన్‌లో వివిధ శీతాకాలపు మార్కెట్‌లతో దుబాయ్ ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటుంది. పిల్లలు, యువత తాము ఇష్టపడే ప్రతిదాన్ని ఒకే చోట కనుగొంటారు.
Date : 16-12-2024 - 7:01 IST -
#Sports
U19 Asia Cup 2024 Final: అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో బంగ్లాదేశ్ విజయం
U19 Asia Cup 2024 Final: అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించడం ద్వారా వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ పూర్తిగా పరాజయం పాలైంది, దీని కారణంగా వారు మొదటిసారిగా ఫైనల్‌లో ఓడిపోయారు.
Date : 08-12-2024 - 6:52 IST -
#Speed News
Champions Trophy Host: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుందా?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం ICC రూపొందించిన టోర్నమెంట్ ముసాయిదా షెడ్యూల్‌లో భారతదేశం, పాకిస్తాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి.
Date : 15-11-2024 - 11:45 IST -
#Business
Jio Hotstar : ‘జియో హాట్‌స్టార్’ డొమైన్‌ను ఫ్రీగా ఇస్తాం.. రిలయన్స్‌కు జైనమ్, జీవిక ఆఫర్
సాయం చేసే ఉద్దేశంతోనే తాము ‘జియో హాట్‌స్టార్. కామ్’(Jio Hotstar) డొమైన్‌ను ఢిల్లీ యువకుడి నుంచి కొన్నామని జైనమ్, జీవిక స్పష్టం చేశారు.
Date : 11-11-2024 - 1:33 IST -
#Business
Jio Hotstar : ‘జియో హాట్‌స్టార్’ డొమైన్ వ్యవహారం.. తెరపైకి ఇద్దరు పిల్లలు
ఆ యువకుడి స్థానంలో యూఏఈకి చెందిన ఇద్దరు మైనర్ అన్నాచెల్లెళ్లు(Jio Hotstar) ఇప్పుడు రంగంలోకి వచ్చారు.
Date : 26-10-2024 - 3:32 IST