DSC Exam
-
#Andhra Pradesh
DSC Notification : 10 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ – మంత్రి లోకేష్
DSC Notification : అధికారంలోకి వచ్చిన పది నెలల వ్యవధిలో 117 హామీలను పూర్తిస్థాయిలో అమలు చేశామని ఆయన వెల్లడించారు
Published Date - 04:20 PM, Sat - 29 March 25 -
#Speed News
TG DSC Final Key : తెలంగాణ డీఎస్సీ ఫైనల్ కీ విడుదల..
TS DSC Final Answer Key 2024 Released : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు
Published Date - 08:07 PM, Fri - 6 September 24 -
#Telangana
Bhatti Vikramarka : డీఎస్సీ వాయిదా వేసేది లేదు.. తేల్చిచెప్పిన భట్టి
నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్న జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్‌సీ) పరీక్షను వాయిదా వేసే అవకాశం లేదని , ముందుగా ప్రకటించిన విధంగానే జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదివారం తెలిపారు.
Published Date - 09:25 PM, Sun - 14 July 24 -
#Speed News
DSC Exam : డీఎస్సీ హాల్ టికెట్లపై అభ్యర్థుల ఆందోళన.. ఎందుకు ?
డీఎస్సీ హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఈ నెల 18 నుంచి జరగనున్న డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలకు రెడీ అవుతున్నారు.
Published Date - 01:38 PM, Sun - 14 July 24