Drones
-
#Speed News
Drones : ఇకపై యుద్ధాలన్నీ డ్రోన్‌లతోనే : ఎలాన్ మస్క్
ఎఫ్-35 వంటి అత్యాధునిక ఫైటర్ జెట్ ల కంటే డ్రోన్ ల వల్లే ఎక్కువ మేలు జరుగుతుందని మస్క్ అన్నారు. ఈ విమానాలు ఆధునిక యుద్ధ అవసరాలకు అనుగుణంగా లేవని చెప్పారు. రాబోయే రోజుల్లో యుద్ధాలన్నీ డ్రోన్ ల ద్వారానే జరుగుతాయని అభిప్రాయపడ్డారు.
Date : 26-11-2024 - 3:04 IST -
#India
Mumbai police : నెల రోజుల పాటు డ్రోన్లు, పారాగ్లైడర్లు ఎగురవేయడంపై నిషేధం: ముంబయి పోలీసులు
Mumbai police : డ్రోన్‌లు, రిమోట్-నియంత్రిత మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ మరియు పారాగ్లైడర్‌లను వారి దాడులలో ఉపయోగించవచ్చు. ఎగిరే వస్తువుల ద్వారా జరిగే విధ్వంసక చర్యలను నిరోధించేందుకు కొన్ని పరిమితులు తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Date : 29-10-2024 - 4:36 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఐటీ, నాలెడ్జ్ ఎకానమీలో భారతీయులు చాలా సమర్థులు: సీఎం చంద్రబాబు
CM Chandrababu : 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానని.. ఆరోజుల్లోనే పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. అమెరికా వెళ్లి 15 రోజులపాటు అనేక సంస్థల ప్రతినిధులను కలిసినట్లు గుర్తు చేసుకున్నారు.
Date : 22-10-2024 - 1:36 IST -
#World
Maldives: టర్కీ నుండి డ్రోన్‌లను కొనుగోలు చేసిన మాల్దీవులు..!
మాల్దీవులు (Maldives).. టర్కీ నుండి డ్రోన్‌లను కొనుగోలు చేసి దేశంలోని సముద్రతీర ప్రాంతంలో గస్తీ నిర్వహించింది.
Date : 10-03-2024 - 2:04 IST -
#India
Dwakra Drones: మహిళలకు డ్వాక్రా డ్రోన్లు…కేంద్రం కీలక నిర్ణయం
డ్వాక్రా మహిళల కోసం కేంద్రం కొత్త పథకాన్ని తీసుకువస్తోంది. స్వయం సహాయక సంఘాలకు కేంద్రం డ్రోన్లను అందజేయనుంది. ఈ డ్రోన్‌లను రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా స్వయం సహాయక సంఘాలు
Date : 29-11-2023 - 9:12 IST -
#India
Underwater Swarm Drones: అండర్‌వాటర్ స్వార్మ్ డ్రోన్‌లు అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది..?
నౌకాదళం ప్రదర్శించబోయే ఆయుధాలలో 'అండర్‌వాటర్ స్వార్మ్ డ్రోన్స్ (Underwater Swarm Drones)', 'అటానమస్ వెపనైజ్డ్ బోట్ స్వార్మ్', 'బ్లూ-గ్రీన్ లేజర్ ఫర్ అండర్ వాటర్ అప్లికేషన్స్', 'మల్టిపుల్ ఫైర్‌ఫైటింగ్ సిస్టమ్' చిన్న డ్రోన్‌లు ఉన్నాయి.
Date : 28-09-2023 - 9:49 IST -
#India
Missile Drones In Border : మిస్సైల్స్ ప్రయోగించగల డ్రోన్స్.. బార్డర్ లో భారత్ మోహరింపు
Missile Drones In Border : బార్డర్ లో భద్రతను పెంచడంపై భారత్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది.
Date : 13-08-2023 - 1:42 IST -
#India
Rs 10000 Crore Drones : 10వేల కోట్లతో 97 మేక్ ఇన్ ఇండియా డ్రోన్లు.. ఎందుకంటే ?
Rs 10000 Crore Drones : ఓ వైపు ఫ్రాన్స్, అమెరికాల నుంచి అధునాతన యుద్ధ విమానాలు, డ్రోన్లను కొనేందుకు రెడీ అవుతున్న భారత్ .. మరోవైపు 'మేక్-ఇన్-ఇండియా' ప్రాజెక్ట్ పైనా ఫోకస్ పెట్టింది.
Date : 18-07-2023 - 9:15 IST -
#Speed News
Drones: వాహనదారులపై డ్రోన్ నిఘా, హద్దు మీరితే చలాన్ కట్టాల్సిందే!
హైవేలపై ఓవర్ స్పీడ్ తో వెళ్లే వాహనాలను ఈ డ్రోన్ కెమెరాలు పసిగడతాయి.
Date : 03-07-2023 - 11:23 IST -
#Speed News
Drone Sprayer: వ్యవసాయ డ్రోన్ స్ప్రేయర్స్ పంపిణీ!
భూమి సారాన్ని కాపాడుకుంటేనే మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామని మంత్రి హరీశ్ రావు చెప్పారు.
Date : 21-02-2023 - 8:36 IST -
#India
Drone Sighting: సరిహద్దులో పెరిగిన పాక్ డ్రోన్ చొరబాట్లు
ఆయుధాలు, కాట్రిడ్జ్‌లు, డ్రగ్స్‌ను ఇతర వైపు నుండి స్మగ్లింగ్ చేసిన తర్వాత పాకిస్తాన్ సరిహద్దు (Border) వెంబడి భారత ప్రాంతాలకు వస్తున్న డ్రోన్ (Drones)ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. రెండు దేశాల సరిహద్దుల్లో పాకిస్థాన్ చేస్తున్న ఈ దుర్మార్గపు ప్రయత్నాలు దాదాపు ప్రతిరోజూ కనిపిస్తున్నాయి. గ
Date : 27-12-2022 - 7:35 IST -
#Speed News
Punjab: పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో డ్రోన్ల కలకలం.. ఏం తరలిస్తున్నారంటే!
Punjab: పంజాబ్ లోని బిఎస్ఎఫ్ గురుదాస్ పూర్ లో పాకిస్తాన్ డ్రోన్ల కలకలం రేగింది. భారత సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లు తిరుగుతుండడంతో ఒక్కసారిగా ఆర్మీ అంతా అప్రమత్తం అయింది. పాకిస్తాన్ నుండి ఆయుధాలను, హెరాయిన్ మాదకద్రవ్యాలను స్మగల్ చేయడానికి వీలుగా ఈ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే రక్షక దళం మాత్రం ఎంతో అప్రమత్తంగా ఉండి ఈ డ్రోన్లపై కాల్పులు జరిపి వాటిని వెనక్కి పంపాయి. దాదాపు వందల కాల్పులు జరిపిన తర్వాత డ్రోన్లు తిరుగు ముఖం […]
Date : 19-12-2022 - 9:33 IST