Donald Trump Facebook
-
#World
Donald Trump: ట్రంప్ ఈజ్ బ్యాక్.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లోకి ఎంట్రీ..!
రెండేళ్ల నిషేధం తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. క్యాపిటల్ హిల్ అల్లర్ల నేపథ్యంలో విధించిన రెండేళ్ల సస్పెన్షన్ ముగిసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృ సంస్థ 'మెటా' రెండేళ్ల సస్పెన్షన్ తర్వాత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను బుధవారం (జనవరి 25) పునరుద్ధరించింది.
Date : 26-01-2023 - 12:04 IST