Dog Lifestyle
-
#Off Beat
Dog Lifestyle : కుక్కలకు విలాసవంతమైన జీవితం…షాంపైన్ కోసం ఓ మహిళ లక్షల్లో ఖర్చు..!!
శునకం విశ్వసానికి మరోపేరు. రక్షణగా నిలిచే ఆయుధాలు కూడా. అందుకే వీటిని ఇంట్లో పెంచుకునేందుకు చాలామంది జంతుప్రేమికులు ఇష్టపడుతుంటారు. అంతేకాదు వాటికోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు. ముఖ్యంగా ఫారిన్ జాతికి చెందిన శునకాలకు భలే క్రేజ్ ఉంటుంది. అయితే ఓ మోడల్ తన శునకం గ్రూమింగ్ కోసం 8లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు చెబుతోంది. దానికి బ్రాండెండ్ దుస్తువులు, క్యారియర్ కు రెండు లక్షలు, ప్రతివారం స్నానం చేయించడం, గోళ్లు తీయడం, జుట్టు కత్తిరించడం కోసం పదివేలు […]
Date : 30-10-2022 - 7:49 IST