DK Shivkumar
-
#South
Karnataka: కర్ణాటక పీఠంపై నేడు కాంగ్రెస్ అధిష్టానం భేటీ.. కొనసాగుతున్న ఉత్కంఠ..?
కర్ణాటక (Karnataka) కొత్త ముఖ్యమంత్రి (Chief Minister) ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతోంది. సోమవారం కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇంట్లో జరిగిన సమావేశంలో ఎలాంటి ఫలితం లేకపోవడంతో నేడు మరోసారి దీనిపై చర్చ జరగనుంది.
Date : 16-05-2023 - 7:43 IST