Dk Shiva Kumar
-
#India
R.Ashoka : దర్శన్‌కు జైలులో లగ్జరీ ట్రీట్‌మెంట్.. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
‘రాష్ట్రంలో ఇప్పటికే శాంతిభద్రతలు కుప్పకూలాయి.. అత్యాచారాలు, హత్యల కేసులు పెరిగిపోతున్నాయి.. ప్రభుత్వ మనుగడపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.. ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం తగిన సమాధానం చెప్పాలని ఆర్.అశోక అన్నారు.
Published Date - 04:52 PM, Mon - 26 August 24 -
#India
CM Siddaramaiah : అవినీతికి పాల్పడిన వారిని కర్ణాటక ప్రభుత్వం విడిచిపెట్టబోదు
బీజేపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని ప్రజలకు తెలియజేసేందుకు కాంగ్రెస్ 'జనందోళన' సదస్సులు నిర్వహించిందని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు’’ అని సీఎం సిద్ధరామయ్య అన్నారు.
Published Date - 05:20 PM, Sat - 10 August 24 -
#India
DK Shiva Kumar : పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గంగా హారతి తరహాలో కావేరీ హారతి
కేఆర్‌ఎస్ బృందావన్ గార్డెన్‌ను అప్‌గ్రేడ్ చేయడం గురించి మాట్లాడుతున్న సందర్భంగా ఉపముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇది పూర్తిగా టూరిజంను ప్రోత్సహించడమే. కేఆర్‌ఎస్ బృందావన్ గార్డెన్‌కు కొత్త రూపు ఇవ్వాలన్న యోచనకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.
Published Date - 04:31 PM, Sat - 27 July 24 -
#Telangana
LS Polls: తెలంగాణ ఎన్నికల రంగంలోకి డీకే.. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై తేల్చివేత!
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం కంచుకోటగా మారింది.
Published Date - 12:11 AM, Tue - 23 April 24 -
#South
DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోంది: డీకే శివకుమార్
DK: కర్ణాటకలో గవర్నర్ పాలన విధించాలని బీజేపీ కుట్ర పన్నుతోందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. హుబ్బళ్లిలోని తన కళాశాల ఆవరణలో నగర పాలక సంస్థ కౌన్సిలర్ కుమార్తె హత్య తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష బీజేపీ చేసిన ఆరోపణపై ఆయన స్పందించారు. బీజేపీ మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తోంది. కర్ణాటకలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని… తాము గవర్నర్ పాలన విధించబోతున్నామని ఓటర్లకు చెప్పాలనుకుంటున్నారు. రాష్ట్రాన్ని గవర్నర్ పాలనలో పెట్టాలని చూస్తున్నారని, అందుకే ఈ […]
Published Date - 12:28 AM, Sat - 20 April 24 -
#South
Karnataka: కర్నాటక కాంగ్రెస్ లో అంతర్గ పోరు.. కారణమిదే
Karnataka: లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో దళిత ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్‌తో కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తెరపైకి వచ్చింది. సీఎం పదవిపై దావా వేయడానికి ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన ప్రయత్నాలు చర్చనీయాంశమయ్యాయి. డీసీఎం శివకుమార్‌పై వేసిన ఈడీ కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఆయన శిబిరంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, అతని శిబిరానికి కోపం తెప్పించేలా ఇప్పటికే “డీకే శివకుమార్ కాబోయే సీఎం” నినాదాలు వినిపిస్తున్నాయి. శివకుమార్ సీఎం పదవిపై దావా […]
Published Date - 03:55 PM, Sat - 9 March 24 -
#India
Gali Janardhana Reddy: తెరపైకి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి
రాజకీయ నాయకుడుగా మారిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన అధికారిక నివాసం కావేరిలో కలిశారు.
Published Date - 01:20 PM, Mon - 26 February 24 -
#India
CBI Notice : డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు
కర్ణాటక డిప్యూటీ సీఎం, కన్నడ పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ (DK Shivakumar) కు సీబీఐ (CBI) మరోసారి నోటీసులు (Notice) జారీ చేసింది. ఈనెల 11వ తేదీ విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. డీకే శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తుల అంశంపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టారు. శివకుమార్ అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని నమోదైన కేసును 2020లో సీబీఐ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కేరళకు చెందిన జైహింద్ చానల్ (Jaihind Channel)లో […]
Published Date - 11:33 AM, Tue - 2 January 24 -
#Speed News
Whats Today : తెలంగాణలో అమిత్‌షా, రాజ్‌నాథ్, హిమంత, ప్రియాంక, డీకేఎస్ ప్రచారభేరి
Whats Today : ఇవాళ, రేపు తెలంగాణలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పర్యటిస్తారు.
Published Date - 07:55 AM, Fri - 24 November 23 -
#Speed News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఆయన పదవికే గండంగా మారింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ తన ఎంపీ పదవి అర్హతను కోల్పోయారు.
Published Date - 06:24 PM, Wed - 14 June 23 -
#South
Karnataka New Ministers : కర్ణాటకలో కాబోయే మంత్రులు వీరే
ఇంకొన్ని గంటల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 12.30 గంటలకు సిద్ధరామయ్య సీఎంగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేయనున్నారు . వీరితో పాటు 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా(Karnataka New Ministers) ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు.
Published Date - 08:38 AM, Sat - 20 May 23 -
#South
Randeep Surjewala : సీఎం ఎవరో ఇంకా డిసైడ్ చేయలేదు
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యను డిసైడ్ చేశారని ప్రచారం జరుగుతున్న వేళ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ వ్యవహరాల ఇన్ ఛార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా (Randeep Surjewala) కీలక ప్రకటన చేశారు.
Published Date - 04:56 PM, Wed - 17 May 23 -
#India
Rahul Gandhi push-ups: రాహుల్ గాంధీ పుష్-అప్స్ ఛాలెంజ్.. వీడియో వైరల్!
రాహుల్ గాంధీ పాదయాత్ర జోరుగా హుషారుగా కొనసాగుతోంది. చిన్నా, పెద్దా, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరిని కలుసుకొని
Published Date - 02:55 PM, Wed - 12 October 22 -
#India
National Herald Case : నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ముందు హాజరైన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్
నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం
Published Date - 02:07 PM, Fri - 7 October 22 -
#South
DK Shivakumar: ‘హైదరాబాద్, బెంగళూరు’పై ట్వీట్స్ వార్!
గత కొన్నిరోజులుగా బెంగళూరు సిటీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
Published Date - 02:45 PM, Mon - 4 April 22