Diverted
-
#Speed News
Hyderabad: ప్రతికూల పరిస్థితులు.. విమానాల దారి మళ్లింపు!
Hyderabad: శుక్రవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దృశ్యమానత సరిగా లేకపోవడంతో ఐదు విమానాలను దారి మళ్లించారు. ప్రతికూల వాతావరణం, దృశ్యమానత కారణంగా 23 ఇతర విమానాలు కూడా ఆలస్యం అయ్యాయి. దీంతో హైదరాబాద్ విమానాశ్రయంలో విమానాలను దారి మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకి మళ్లించిన విమానాలు లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం, యూఏఈలోని షార్జా అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ […]
Date : 29-12-2023 - 3:46 IST -
#Speed News
Flights: పొగమంచు ఎఫెక్ట్, 12 విమానాలు దారి మళ్లింపు
Flights: సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దృశ్యమానత సరిగా లేకపోవడంతో కనీసం 12 విమానాలను దారి మళ్లించారు. దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడిందని అధికారులు తెలిపారు. విమానాలను బెంగళూరు, నాగ్‌పూర్ తదితర విమానాశ్రయాలకు మళ్లించారు. మస్కట్, దోహా, దమ్మామ్, రియాద్‌లకు చెందిన విమానాలు దారి మళ్లించిన వాటిలో ఉన్నాయి. ఫ్లైట్ WY235 మస్కట్-హైదరాబాద్ ఒమన్ ఎయిర్‌ను బెంగళూరుకు మళ్లించారు. ఇండిగో 6E5012 ముంబై-హైదరాబాద్ నాగ్‌పూర్‌కు మళ్లించబడింది. 6E 495 చెన్నై-హైదరాబాద్‌ను కూడా […]
Date : 25-12-2023 - 4:00 IST -
#Speed News
Delhi: ఢిల్లీలో ప్రతికూల వాతావరణం-18 విమానాలు దారి మళ్లింపు
Delhi: శనివారం ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో 18 విమానాలను దారి మళ్లించినట్లు ఒక అధికారి తెలిపారు. విమానాలను జైపూర్, లక్నో, అహ్మదాబాద్, అమృత్‌సర్‌లకు మళ్లించినట్లు తెలిపారు. ఈ మేరకు అధికారులు సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఢిల్లీలో పొగమంచు, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు. అయితే ఢిల్లీలో వాయుకాలుష్యం సైతం పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ పెంచేందుకు సుప్రీంకోర్టు కీలక తీర్పులు ఇచ్చినా ప్రజలు, రైతులు […]
Date : 02-12-2023 - 4:26 IST -
#automobile
Air India Flight : అమెరికా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్.. రష్యా వెళ్ళింది
ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కు మంగళవారం (జూన్ 6) బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం (ఏఐ173 ) ఇంజన్ ఫెయిల్యూర్ కారణంగా రష్యాలోని మగదాన్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ విమానాన్ని రష్యాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా(Air India Flight) అధికార ప్రతినిధి తెలిపారు.
Date : 07-06-2023 - 10:22 IST