Dinesh Karthik
-
#Sports
Virat Kohli- Ruturaj Gaikwad: సచిన్- దినేష్ కార్తీక్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లీ-గైక్వాడ్!
దీనికి ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్- దినేష్ కార్తీక్ పేరు మీద ఉండేది. వీరిద్దరూ 2010లో గ్వాలియర్‌లో జరిగిన మ్యాచ్‌లో 194 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
Date : 03-12-2025 - 9:36 IST -
#Sports
Dinesh Karthik: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. దినేష్ కార్తీక్ స్పందన ఇదే!
ఇది రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఆయన ప్రకటన హాస్యాస్పదంగా ఉండటమే కాకుండా రిటైర్మెంట్ విషయంలో తొందరపడవద్దని స్పష్టమైన సందేశాన్ని కూడా ఇచ్చింది.
Date : 14-03-2025 - 8:05 IST -
#Sports
Sports Lookback 2024: ఈ ఏడాది క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఆటగాళ్లు వీరే!
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఫైనల్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దానికి అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అదే సమయంలో తాను టీ20 క్రికెట్ ఆడనని రిటైర్మెంట్ ప్రకటించాడు.
Date : 17-12-2024 - 8:37 IST -
#Sports
Shubman Gill- Rishabh Pant: పంత్, గిల్.. టీమిండియా మూడు ఫార్మాట్లకు కాబోయే కెప్టెన్లు..!
2024 దులీప్ ట్రోఫీకి కూడా శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్ ఎ జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యారు. అంతకుముందు శ్రీలంక పర్యటనలో గిల్ వన్డే, T20 సిరీస్‌లలో టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
Date : 10-09-2024 - 10:57 IST -
#Sports
RCB Target In IPL Auction: దినేష్ కార్తీక్ స్థానంలో ఆస్ట్రేలియా హిట్టర్.. న్యూ ఫార్ములాతో ఆర్సీబీ..!
IPL నుండి దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు బలమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం వెతుకుతోంది.
Date : 08-09-2024 - 3:15 IST -
#Sports
Dinesh Karthik: పుజారా,రహానే స్థానాలను భర్తీ చేసేది వారే.. డీకే చెప్పిన క్రికెటర్లు ఎవరో తెలుసా ?
అంతర్జాతీయ క్రికెట్ లో గిల్ నైపుణ్యాన్ని ఇప్పటికే మనం చూశామన్న డీకే రానున్న రోజుల్లో మరింత అత్యుత్తమ క్రికెట్ ఆడతాడని జోస్యం చెప్పాడు. టెస్ట్ క్రికెట్ లోనూ గిల్ నుంచి కొన్ని మరిచిపోలేని ఇన్నింగ్స్ లు వస్తాయన్నాడు.
Date : 02-09-2024 - 10:39 IST -
#Sports
Dinesh Karthik Apology: ధోనీ ఫ్యాన్స్ కు సారీ చెప్పిన దినేష్ కార్తీక్ , డీకే తప్పేంటి?
ధోనీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించిన టీమిండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్. ఫ్యాన్స్ విమర్శల వర్షం కురిపిస్తుండటంతో ఎట్టకేలకు దిగొచ్చాడు. ధోనీ సైన్స్ కు సారీ చెప్పాడు. నిజానికి డీకే బెస్ట్ ఎలివేన్ జట్టులో ధోనీకి చోటు కల్పించలేదు.
Date : 23-08-2024 - 4:00 IST -
#Sports
Divorced Cricketers: విడాకులు తీసుకున్న క్రికెటర్లు
2018లో మహ్మద్ షమీపై అతని భార్య హసిన్ జహాన్ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. మహ్మద్ షమీ, హసిన్ జహాన్‌లకు ఒక కుమార్తె కూడా ఉంది. హసిన్ జహాన్ షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేసినప్పటికీ
Date : 21-07-2024 - 6:03 IST -
#Sports
Dinesh Karthik: ఆర్సీబీ జట్టులోకి దినేష్ కార్తీక్
భారత జట్టు మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ కోచ్ మరియు మెంటార్‌గా నియమించింది. ఆర్సీబీ ఫ్రాంచైజీ కొద్దీ సేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
Date : 01-07-2024 - 11:34 IST -
#Sports
Dinesh Karthik Retirement: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన దినేష్ కార్తీక్..!
Dinesh Karthik Retirement: భారత వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ క్రికెట్‌కు రిటైర్మెంట్ (Dinesh Karthik Retirement) ప్రకటించాడు. కార్తీక్ జూన్ 1న 39 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా అతను సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్‌మెంట్ నోట్‌తో పాటు ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. ఈ వీడియోలో కార్తీక్ కెరీర్‌లోని ముఖ్యమైన క్షణాల ఫోటోలు ఉన్నాయి. కార్తీక్ తన పోస్ట్‌లో ఇలా వ్రాశాడు. గత కొన్ని రోజులుగా […]
Date : 01-06-2024 - 11:58 IST -
#Sports
Dinesh Karthik: ధోనీ సిక్స్ కొడితే ఆర్సీబీ గెలవటం ఏమిటి..? దినేష్ కార్తీక్ ఏం చెప్పాడంటే..!
IPL 2024లో శనివారం రాత్రి M చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
Date : 19-05-2024 - 1:24 IST -
#Sports
IPL 2024 RCB vs GT : కోహ్లీ, డుప్లేసిస్ ధనాధన్ ..గుజరాత్ పై బెంగుళూరు విజయం
ఓపెనర్లు విరాట్ కోహ్లీ, డుప్లేసిస్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 92 పరుగులు జోడించారు.
Date : 04-05-2024 - 11:23 IST -
#Sports
Dinesh Karthik: టీ20 వరల్డ్ కప్ టీమిండియా జట్టులో దినేష్ కార్తీక్..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024)లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ (Dinesh Karthik) మళ్లీ భారత్‌కు ఆడాలనే తన కలను వదులుకోలేదు.
Date : 21-04-2024 - 2:00 IST -
#Sports
Dinesh Karthik: దినేష్ కార్తీక్ పేరిట ఓ ప్రత్యేక రికార్డు.. ధోనీ, కోహ్లీ, రోహిత్ కూడా సాధించలేని ఘనత ఇదీ..!
ఐపీఎల్ 2024లో 15వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డింగ్‌కు వచ్చిన వెంటనే ఎమ్‌ఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కూడా ఇప్పటి వరకు చేయని ఫీట్‌ని దినేష్ కార్తీక్ (Dinesh Karthik) చేశాడు.
Date : 02-04-2024 - 11:46 IST -
#Sports
RCB vs PBKS: కోహ్లీ విధ్వంసం, పంజాబ్ పై ఆర్సీబీ విజయం
ఐపీఎల్ ఆరో మ్యాచ్ ఆర్సీబీ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
Date : 25-03-2024 - 11:29 IST